1
ప్రభువు శిష్యుల్ని హతమారుస్తానని సౌలు బునాలుకొడుతూ ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి
2
యేసు మార్గాన్ని అనుసరించి పురూనుషులు గన్ని స్ర్తీలు గన్ని తనకు దొరికితే,వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చేలా దూమస్కు ఉరి సజమా మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగారు.
3
అతడు ప్రయాణం చేస్తూ దుమాస్కు ప్రవేశించే సరికి,ఆకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చేటు ప్రకాశించింది.
4
అప్పుడతడు నేల మీద పడిపోయాడు. ''సౌలు,సౌలు, నీ వెందుకు నను హింసిస్తున్నావు?అనే ఒక శద్ధం
విన్నాడు.
5
ప్రభూ,నివేవారివి? ''అనిఅతను అడిగినప్పుడు, ప్రభువు ''నువ్వు హింసిస్తున్నా యేసుని.
6
లేచి పట్టణంలోకి వేళ్ళు, అక్కడ నివేమ్మిచేయలో అది నీకు తెలుస్తుంది'' అని చెప్పాడు
7
.అతనితో కూడా ప్రయాణించే ఆరు ఆ శంద్దని గాని ఎవర్ని చూడలేక మాట్లాడలేక నిలబడి పోయారు.
8
సౌలు నేల మీద నుండిలేచి కళ్ళు తూచ్డుకొని తెరిచిన ఏమి కనబడక పోయేసరికి వారుతనిని తీసుకొని దుముస్కులోకి నడిపించారు.
9
అతడు మూడు రోజులు చూపు లేకుండ వున్నాడు.ఏమి తినలేదు తగలేదు.
10
దుముస్కులో అననియా అనే ఒక శిష్యుడున్నాడు.ప్రభువు దర్శనంలో ''అననియా'' అని పిలిచాడు.
11
అతడు''చిత్తం'' ఆన్నాడు. అందుకు ప్రభువు ''నువ్వులేచి ఋజూమార్గం అనే పేరున్నా వీధికి వెళ్లి.అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడు సౌలు అనే మనిషి కోసం అడిగాడు.అతడు ప్రధాన చేసుకుంటాన్నాడు.
12
దర్శనంలో ''అననియా ''అనే వ్యక్తి లోపలికి వచ్చి అతడు చూపు పొందేలా తల మీద చేతులుంచడం చూశాడు. అని చెప్పాడు.
13
ఆయితే అననియా''ప్రభు,ఈ వ్యక్తి యెరూషలేము లోని నీ ప్రజాలుకు ఎంతోకీడుచేశాడని అతని గురించి చాలామంది చెప్పారు.
14
ఇక్కడ కూడా నీ పేరున ప్రార్ధన చేసే వాళ్ళందారిని బంధించడానికి అతడు ప్రధాన యాజకుల నుండి అధికారం పొందారని'' జవాబు ఇచ్చాడు.
15
అందుకు ప్రభు '' ఇవ్వు వేళ్ళు యుదేతరులు ముందు ,రాజుల ముందు ,ఇశ్రాయేలీయులు ముందు నా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం.
16
అతడు నా నామం కోసం ఎన్ని బాధలుబారించాలో నేనతనికిచూపిస్తాను.అని అతనితో చెప్పాను.
17
అననియా వెళ్లి ఆ ఇంట్లో ప్రవేశించి,అతని మీద చేతులుంచి ''సౌలు,సోదరా, నీవు వచ్చిన దారిలో నీకు కనబడిన ప్రభు యేసు ,నీవు చూపు పొంది , పరిశుద్ధాత్మతో నిండిపోయేలా నన్ను నీ దగ్గరకి పంపాడు''అనిచెప్పాడు.
18
వెంటనే అతని
కళ్ళు నుండి పోరాలంటివి అతడు చూపు పొందాడు. లేచి బాప్తిసం పొందాడు.తరువాత భోజనం చేసి బలం పుజుకున్నాడు.
19
అతడు ధమాస్కోలో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.
20
వెంటనే సమాజ మందిరంలో యేసు దేవుడు కుమారుడు ప్రకటిస్తూ వచ్చాడూ.
21
వన్నవారంత ఆశ్చర్యపడి యెరూషలేములో ఈ పేరుతో ప్రార్ధన చేసే వారిని నాశనం చేసింది ఇక్కడే కధ?వారిని బందీలుగా ప్రధాన యజకుల దగ్గర తీసుకోవడానికి ఇక్కడికి కూడవచడానికి చెప్పుకున్నారు.
22
అయితే సౌలు మరింతగా బలపడి యేసు క్రీస్తు అని రుజువు స్కు నివసిస్తున్న యూదుల్ని కలవరపరచాడు.
23
చాలా రోజూలు గడిచిన తర్వాత యూదులు అతనిని చంపాలని ఆలోచించరు.
24
వారి కుతంత్రం సౌలుకు తేలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబవళ్లు ధ్వరల దగరా కాపు కాశారూ.
25
అయితే అతని శిష్యులు రాత్రి వేళా అతని తీసుకుపోయి గంపలో కూర్చో బెట్టి గోడ మీద నుండి తపించారు.
26
ఆతడు యెరూషలేము వచ్చినప్పుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరు అతనికి భయపడ్డారు .
27
అయితే బర్నబా అతనిని చేరదీసి అపోస్తులులా దగ్గరి తీసుకు వచ్చింది.అతడు దారిలో ప్రభువును చూశానని , మాట్లాడానని ,అతడు ధమస్కలో యేసు పేరును ధ్వర్యం బోధించనాని చెప్పాడు.
28
అతడు యెరూషలేములో వారితో కలసి వాస్తు, పోతూ,
29
ప్రభు నామం ధైర్యంగా బోధింస్తూ ,గ్రీకు యూదులతో వధించాడు .అయితే వారు అతనిని చంపాలని చూశారు
30
సోదరులు దీనిని తెలుసుకొని కైసరాయకు తీసుకువచ్చి తర్సుకు పంపేశారు.
31
కాబట్టి ధాయ,గలిలయా,సమరియా,ప్రాతంమంతాట సంగం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధి చెందింది.ప్రభు పట్ల భాయం,పరిశుద్ధాత్మ ప్రసాధించి ఆదరణ కలిగించి సాగిపోతు విస్తరించింది
32
ఆతరువాత పేతురు ఆ ప్రాతంమంత తిరిగి ,లుద్దు అనే ఊరిలో నివసిస్తున్న దేవుని ప్రజల దగారికి వాచ్చారు.
33
అక్కడ పక్షవతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచం పడిన ఇనాయ అనే ఒక వ్యక్తని చూసి
34
ఇనాయ యేసుక్రీస్తు నిను బాగుపరిచాడు నీవు లేచి నీ చాప సద్దుకో,అని అతనితో చెప్పాగా
35
వెంటనే పైకి లేచి వేలాడు.లుద్ధిలో, షారోనులో,నివసిస్తున్న వారంతా అతనిని చూసి ప్రభు వును విశ్వసించరు.
36
యొప్పేలో తాబితా అనే శిష్యురాలు ఉంది.ఈమె అస్తమనం నుంచి పనులు చేస్తూ,పేదలను అద్దుకుంటు ఉండేదే.
37
ఆ రోజులో ఆమె జబ్బుపడి చనిపోయింది.ఆమె శవానికి స్నానం చేయించి మేడ గదిలో ఉంచారు.
38
లుద్ధియా అనే ఊరు మొప్పకు దగ్గరగా ఉడడం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని ,ఆలస్యం చెయ్యకుండా తమ దగ్గరికి రమ్మని అతనికి బతిమాలడదనికి ఇద్దర్ని పంపించారు.
39
పేతురు లేచి వారితో వేళారు. అక్కడ చేరినప్పుడు అతనిని మెడగదిలోకి తీసుకుని వచ్చారు.వితంతువులు ఏడుస్తూ దోర్క' తమతో ఉన్నపుడు కుట్టిన అంగీలు ,బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారూ
40
పేతురు అందరిని బయటకు పంపి మొకరించి ప్రార్ధనా చేశాడు. తరువాత ఆ శవం వేపుచూసి ''తాబితా లే'' ఆమె కళ్లు కళ్ళుతెరిచి పేతురును చూచి కురుచుంది.
41
అమెదచేయి పట్టుకొని పైకి లేపాడు.విశ్వసుల్ని,వితంతువులును పిలిచి ఆ మెను సజీవంగా వారికి అప్పగించాడు.
42
ఇది మొప్పే ప్రాతం మంత తెలిసింది,చాలామంది ప్రభువులో విశ్వంముంచారు.
43
పేతురు మొప్పేలో సీమోను అనే జంతు చర్మాలు బాగు చేసే అతని దగ్గర చాలా రోజులు ఉన్నడు.