1
ముఖ్య నాయకుడు ఈ పలుకులు యథార్థ మేనా అని అడిగాడు.
2
అందుకు స్తెఫాను ఏమన్నాడు.
అనంటే అన్నదమ్ముల్లా రా నాయన లారా చెవియోగుడి .మన పితరుడైన అబ్రాహాము హారనులో జీవించక ముందు మెసపాటమియాలో ఉన్నప్పుడు దేవుడు కనబడి.
3
నువ్వు నీ దేశాన్ని జనాన్ని వదిలి వెళ్లి నేను నీకు చూపే దేశాన్ని చేరు అని చెప్పాడు.
4
అపపుదు కల్దీయులు దేశాన్ని వదేలిన తరువత హారను లో నివసించారు.అతని తండ్రి మరణించిన తరవాత అక్కడనుంది మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశములో నివాసిచ్చాడనికి దేవడతాని హెసుకొచ్చా.
5
ఆయన అందులో అతనికి కనీసం కాలు పేటెంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా,అతడికి సంతానం లేయనపుడు అతనికి,అతని తరవాత అతని సంతానానికి దిని స్వాధీనం చేస్తానాని వాగ్దానం చేసాడు.
6
అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంత కాలం ఉంటానని,ఆ దేశస్థులు వారిని 400 ఏళ్లు బానిసలుగు బాధపెటారని చెప్పాడు.
7
అంతే గాక వారు బానిసలుగా వుండబోతున ఆ దేశాన్ని తను శిక్షిస్తానని ఆ తరవాత వారు బయటకు వొచ్చి ఈస్థలంలో తనను ఆరధిస్తారుని దేవుడు చెప్పాడు.
8
ఆయన ఆబ్రహముకు సునాతితో కూడిన ఒక ఓడబడికను ఇచ్చాడు.అతడు ఇస్సాకును కానీ ఎనిమిదవ రోజును సున్నతి చేసాడు.ఇస్సాకు యాకోబును,యాకోబు పనేందడు మంది గోత్ర ములపురుషులను కానీ వలకి ఉన్నతి చేశారు.
9
ఆ గోత్ర కర్తలు అసూయతో యోసేపును ఐగుప్తులకు అమేశారు కానీ,దేవుడతానికి తొదుగా ఉండి అతడి బాధలనీటిలో నుంచి తపించాడు.
10
ఐగుప్తి రాజుయైన ఫరో ముందు అతనికి దాయను జ్ఞానాని అనుగ్రహించాడు.ఫరో ఐగుప్తు మీద తన ఇలాంతటి మీద తనని అధికారిగా నియమించాడు.
11
ఆ తర్వాత ఐగుప్తు దేశమంతటి మీద ,కనాను మీద త్రివరమైన కరువు, గోప బాధలు వచ్చాయి.కాబట్టి మాన్ పితరులకు ఆహారం దొరాకలేదు.
12
ఐగుప్తు లో తిండి గింజలయునాయని యాకోబు తెలుసుకొని మన పూర్వికులను అక్కడకుమొదటిసారిగా పంపాడు.
13
వీరు రెండో సారి వోచినపుడు యోసేపు తన అన్నధములకు తనను తను తెలియచేసుకొనడు .అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.
14
యోసేపు తన తండ్రి యాకోబును ,తన సొంత వారందరిని పిలిపించారు .వారు మొత్తం 75 మంది.
15
యాకోబు ఐగుప్తు వేలాడు.అతడు మన పితరులు అక్కడే చనిపోయిరూ.వారిని షాకేము అనే ఊరికి తెచ్చి
16
హమోరూ సంతతి దగిరా ఆబ్రహము వేళా ఇచ్చి కోన సమాధిలో ఉంచారు.
17
అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసిన సమయం దగిరా పడే కొద్దీ ప్రజలు ఐగుప్తి లో విస్తారంగా వృద్ధి చెదరు.
18
చివరకు యోసేపునుగుర్తు తెలియని వేరొక రోజు ఐగుప్తిలో అధికారానికి వొచ్చేవారుకు అలా జరిగింది.
19
ఆ రోజు మన జాతి ప్రజలను మోసాగించి ,వారికి పుట్టిన పిల్లలు బతక్కుండా వారిని బయట పరిసెల మాన్ పూర్వికులు పీడించారు .
20
ఆ రోజులో మోషే పుట్టాడు .అతడు చాలా అందగాడు.తన తండ్రి ఇంట్లో మూడు నెలలు పెరిగాడు.
21
అతనిని బయట పారేయిస్తేయ్ ఫరో కుమార్తె ఆ బిడెను తీసుకొని తన కుమారునిగా పెంచుకోండి.
22
మోషే ఐగుప్తీయులు అని విద్యలు నేర్చుకొని,మాటలో,చేతలో ఎంతో ప్రావీయం సంపాదించాడు.
23
ఆతనికి సుమారు నలబై ఏళ్ళు వయసునపుడు ఇశ్రాయేలీయులైన తన సొంత ప్రజలను చూడాలని నిశ్చయించుకొన్నారు.
24
అపుడు వలలో ఒకడు అన్యాయానికి గురి కావడం చూసి,అతనిని కాపాడి అతడి పక్షాన ఒక ఐగుప్తు వాని చంపి ప్రతికరాం చేశాడు.
25
తన ద్వారా తన ప్రజన దేవుడు విడుదల చేస్తుండనే సంగతి వీరు గ్రహిస్తారని అతడనుకున్నాడు అని వారు గ్రహించలేదు.
26
ఆ తరవాత రోజు ఇద్దరు పొట్లాడుకొంటుంటే అతడు వారిని చూసి'ఆయాలరా మీరు సోదరులు.మీరు దుకు కరికిఒకరు ఆన్న్యాయం చేసుకుంటున్నారని వారికి సర్దిచెప్పాలని చూసాడు.
27
అయితే తన పొరుగు వారికి అన్యాయం చేసిన వాడు 'మా మీద అధికారిగా,న్యాయనిర్ణేతగా నిన్నుఎవరు నియమించారు?
28
నిన్ను ఐగుప్తు వాణ్ణి ఛాంపినటు నన్ను చంపాలనుకుంటునవ?'అని చూపి అతని నెటీవైశాడు.
29
మోషే ఆ మాటను విని పారిపోయి మీద్యను దేశంలో విదేవైశ్యుడిగా వుంటూ,అక్కడే ఇద్దరు కొడుకులను కున్నాడు.
30
నలబై ఎలు అయిన తరవాత సినయి పరవతారణ్యంలో ,ఒక మండుతున్న పొద లోను అగ్నిమంటలో దేవధూత అతనికి కనిపించింది.
31
మోషే అది చూసి ఆ దర్శననికి రచర్యపడి దానిని స్పష్టంగా చూడడానికి ధగరకు వొచ్చి నపుడు
32
'నేను మీ పూర్వుకుల దేవుని,అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుని'ఆన ప్రభువు మాట వినపడింది.మోషే వాన్నికిపోతు,అటు చూడడానికి సహచించలేక పోయాడు.
33
రభువు అతనితో ఇలా ఆనాడు,'నీ కళకు ఉన్న చెపులను తీసి వేయి.నీవు నిలబడే స్థలం ఎంతో పవిత్రమైనది.
34
ఐగుప్తి లో ఉన్న నా ప్రజలను యతను చూసాను.అరి మూలుగులు విన్నాను .వారిని విధిపించడానికి దిగి వచ్చాను.ర,నెనుఇపుడు నిన్ను ఐగుప్తి కి పంపుతాను.'
35
మాపై అధికారిగా,న్యాయనిర్ణేతగా నిన్ను నేయమించినవాడు ఎవడా'ని వారు నిరాకించిన ఈ మోషేను,అతనికి పొదలుకనపడిన దూత ద్వారా దేవుడు అది కరిగా విమోచిగా నియమించి పంపాడు.
36
మోషే ఐగుప్తి లో నలబై ఎళ్లు అనేక అద్భుతాలను మహత్కార్యాలను సూచక క్రియలను చేసి వారిని ఐగుప్తుల నుంచి తోడుకొని వచ్చాడు.
37
'నలాటి ఒక ప్రవర్తన దేవుడు మీ సోదరులకు వేలేయ్ ల చేస్తాడు'అని ఇశ్రాయేయులతో చేపింది ఈ మోషేనె
38
సినయి పర్వతం మీద తనతో మాట్లాడిన ధూతతోను పూర్వీకులతోను అరణ్యంలో సంఘంలో ఉన్నది మన కివ్వడనికి జీవవాక్యాలను తీసికొనది ఇతడే.ఇశ్రాయేలు అపనంకం
39
మన పూర్వికులు లోబడకుండా ఇతడినే తిరస్కరించి,తమ హృదయంలో ఐగుప్తికి తిరిగి వెలిపోదామనుకున్నాడు.
40
అపుడు వారు 'మా ముందరా నడిచే దేవుళ్లను మా కోసం ఏర్పాటు చేయి.ఐగుప్తు దేశము నుంచి మమ్మాళిని తోడుకొని వోచిన ఏ మోషే ఎం ఆయాడో నాకు తెలియద'ని అహరోనితో అన్నారు.
41
ఆ రోజులో వలోక దూడను చేసుకొని ఆ విగ్రహానికి బాలి అర్పించి,తమ చేతల్తో చేసిన పని లో ఆనందించారు.
42
అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచి పేటసారూ.ప్రవక్తుల గ్రంధం లో రాశివునటుగా'ఇశ్రాయేలియూలారా,నలబై ఏళ్ళు మీరు అరణ్యంలోవాదించిన పశువులను,బాలలను నాకు అర్పించారా?
43
మీరు ములేకు గుడారన్నీ,
రెఫాను అనే శని దేవుడి నక్షత్రని పూజించడానికి మీరు చేసుకున్న పత్రిమాలను మోసుకుపోయారు.కాబట్టి బాబులోను అవతలికి మిమ్మల్ని తీసుకుపోతాను.'
44
అతడు చూసిన సమూనా చొప్పున శాక్షపు గుడారం చేయాలని మోషేతో దేవుడు మాట్లాడి ఆజ్ఞాపించాడు.ఆ
45
శక్ష్యపు గుడారం అరణ్యంలో మాన్ పితరుల దగిరా ఉంది.మన పూర్వికులు దానిని తీసుకొని,దేవుడు తమ ఎదుట నున్ద్ వెలగోటిన రాజయలను వారు స్వాధీనపరుచుకొని,యెహోషువతో యూదా ఈ దేశం లోకి దానిని తీసుకువొచ్చారు.అది దావీదు కాలం వరుకు ఉంది .
46
దావీదు దేవుని అనుగ్రహాన్ని పొంది యాకోబు దేవునికి నివాస స్థలాన్ని నిరిమ్మించాలని ఆశించాడు .
47
కానీ మందిరం కటింది సొలొమోను.
48
అయితే,సర్వోన్నతుడు మనుషుల చేతిలో చేసిన ఇళ్లలో నివసించారు.ప్రవక్త చెప్పినటుగా
49
'ఆకాశం నా సింహాసనం,భూమి నా పదపీఠం.మీరు నాకోసం ఎలాంటి ఇళ్లు కడతారవ వివిశ్రాంతి స్థలం ఏది?
50
ఇవన్ని నా చేతిపనులు కదా?
ని ప్రభువు అడుగుతున్నాడు.ఆనాటి ప్రజల పాపం
51
మీరు మీద వొంచని వారు,హృదయంలో చేవులలో సూనతి లేని వారు.మీరు కూడా మీ పూర్వీకులగే ప్రవర్తిస్తున్నారు,ఎపుడు పరిశుధాత్మను ఎడిరిస్తున్నారు.
52
మీ పూర్వీకుల ప్రవర్తన హింసించఉంద ఉన్నారా ?ఆ నీతిమథుని రాకను గూర్చి ముందే తెలియజేసిన వారిని చంపేశారు.ఆయాని కూడా ఈరిపుడు అప్పగించి హత్య చేసిన వరయ్యారు.
53
దూతలు అందిచిన ధర్మశాస్త్రాని పొందారు కానీ అణిని మేరే పాటించ లేదు "అని చెప్పాడు.
మొట్టి హతస్సాక్షి.పౌలు మొదటి ప్రస్తావన
54
మహాసభ వారు ఈ మాటలు విని కోపం తో మంది పడి సైఫనును చూసి పలు కొరికారు.
55
అయితే అతడు పరిశుదాత్మతో నిండి ఆకాశం వైపు తదే కంగా చూస్తూ,దేవుని తేజాసును చూసారు.దేవుని కుడి పక యేసు నిలబడి ఉండడం చూసి
56
"ఆకాశం తెరుచుకోవడం,మనుష్యకుమారుడు దేవుని కుడి పాకాన నిలిచి ఉండడం హిస్తున్నాను"అని పలికాడు.
57
అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకొని మూకుమ్మడిగా అతని మీదకు వచ్చి
58
అతనిని పాటన్నన్నాం బయటకు ఈడ్చుకు పోయి,రాలతో కొట్టారు.సాక్షులు సౌలు అనే యువకుని పాదాలు దగ్గర తమ పైబతలు పెట్టారు
59
వారు సైఫానును రాళ్లతో కొడుతూ ఉన్నపుడు అతడు ప్రభువును సంబోధిస్తూ"యేసు ప్రభు,నా ఆత్మను చేర్చుకొము"ని చెప్పాడు.
60
అతడు మొకరించి "ప్రభు,వీరి మీద ఈ పాపం మోపవదు"ని గొంతేతి పలికాడు.ఈ మాట పలికి కన్ను మూశా డూ. సౌలు అతని చావుకు సమర్థించాడు.