1
శిష్యుల సంక్య ఆ రోజుల్లో ప్రెఉగుథున్నప్పుడు రోజువారి బోజనల వద్దించడంలో విధవరల్లను చిన్న చూపు చూస్తున్నారని గ్రీకు బాష మాట్లాడే యూదులు హీబ్రూ బాష మాట్లాడే యూదులు మిధ ఫిర్యాదు చేసారు.
2
అప్పుడు పన్నెందుగురు మంది అపోస్తులు శిష్యుల సమూహాన్ని తమ దగ్గరికి పిలిచి, ''మేము దేవుని వాక్యాని బోధించడం మాని బోజనాలు వదిఇంచడం మంచిది కాదు.
3
కాబ్బట్టి సహోదులారా, ఆత్మతోను జ్ఞానంతోను నిండిన వారి, పేరున్న ఏడుగురిని మిలో కలుపుకొండి.
4
మేము వారిని ఈ కార్యానికి నియమిస్తము.
మేము మాత్రం ప్రార్ధనలోనూ,వాక్యంలోనూ , పరిచార్యలోను కొనసాగుతూ వుంటాం అన్నారు.
5
ఈ మాట అందరికి నచ్చింది . కాబట్టి , వారు విశ్వాసంతోనూ పవిత్రతతొనూ నిండి వున్నా సైఫాను ఇంకా ఫిలిప్పు, ప్రోకోరు,నికానోరు, తిమోను పర్మోనాసు, యుదా మతంలోకి మారిన అన్తియోకతాయు నివాసి నికొలను అనేవరిన్ ఎంచుకున్నారు.
6
వారిని అపోస్తులల ముందుచారు. అపోస్తులులు ప్రార్ధన చేసి వారిమీద చేతులుంచారు.
7
దేఉని వాక్యం అంతకంతకు వ్యాపించి శిష్యుల సంక్య యేరుషలేములో పెరిగిపొయింది. యజకుల్లో కుడా చాలామంది విస్వచిచారు. మూడవ హింసాకాండ; మహాసభ ఎదుట సైఫాను
8
సైఫాను దేవుని కృపతో, బలముతో నిండి ప్రజల మధ్య అధ్బుతలను గొప్ప సూచక క్రియలను చేస్తున్న్నదుద్జ్.
9
అయితే స్వతంత్రుల సమాజంఅనే సమాజానికి చెందిన వారు కురేనియులూ, అలెక్షెన్ద్రియ వారు కిలికియ, ఆసియాకు చెందిన కొంతమంది వచ్చి సైఫనుతో తర్కిరించారు.
10
అతని మట్టల్లో తెలివిని అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేక పోయారు.
11
ఆపుడు వారు విడు మోషే మీద దేవుడి మీద దూషణ మాటలు పలుకడానికి రహస్యంగా కొంత మంది జనాలని కుదుర్చుకున్నాడు.
12
ప్రజలను,పెద్దలను , ధర్మశాస్త్ర పండితులను రేపి అతని మిదికివచ్చినప్పుడు
13
అతనిని పట్టుకుని మహాసభ ముందుకు తీసుకుపోయి అభద్ద సాక్షులను నిలబెట్టారు వారు. ఈ వ్యక్తి ఎప్పుడు మన ధర్మసాస్త్రానికి విరోధంగా మత్లదుథూ వుంటడు
14
నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి మోషే మనకిచ్చిన ఆచారాలను నేరవేర్చుతాననివిడు చెప్పుచుండగా మేము విన్నము అని చెప్పార.
15
సబలో కుర్చున్నవరంత అతని వైపు తేరి చూచినప్పుడు అప్పుడు అతని మొకం ధెవధూథ మొకంలా వారికీ కనపడింది.