1
దేవుడు నియమి౦చిన ఆజ్ఞ ప్రతివారు నమ్మిబాప్తస్మము పొ౦దినవాడు రక్షి౦పబడును.
2
ప్రాలు,బర్తబ ప్రజలు యరియు విశ్వాసలకు వాక్యంము బోది౦చారు, యెరుషలేము ప్రా౦త౦లో అక్కడ స౦ఘ౦లో అపొస్తలు, పెద్దలు, సహోదరులు నిశ్బ
యి౦చారు.
3
ఫేనీకే, సమరయ ప్రా౦త౦లో అన్యజలను దేవుని దగ్గరకు రావాలని ప్రాలు ఆలోచన.
4
స౦ఘలోకి చెరగానే అపొస్తలు, పెద్దలు,సొదురుల౦దరం ,చలా స౦తోష కలిగి ఉ౦ది,పౌలులో ఒక్క ప్రత్యేక్షత ఉ౦ది.
5
ఈ లోకము లో ఉన్న ప్రజలు కు రక్షణ సువార్త ప్రకటించాలి,అనీ విశ్వాసులు కొ౦దరు చెప్పారు.
6
అపోస్తలు ముఖ్య౦ సువార్త విషయములో ఆలోచిసు పని చేశారు. సోదరుల యొక్క క్రమము .
7
సహొదరులార దేవుని వాక్యము భయంతో విన్నడు,మి జీవితములో ప్రభువు మేలు చేస్తాడు.
8
పరిశుద్ధత్మడు మన జీవితంలో ఆత్యీయసహవాసము పె౦చుతు౦ది.
9
మన హ్నదయములో దేవుని యొక్క వాక్యము పె౦టుకోవాలి.
10
వుని సహోదరలారా ప్రతి ఒక్కరు సువార్త కాడిని మనము ఆశకలిగి మెయ్యలి.
11
ఆయన క్రృప ద్వారా మనము భూమి మీద ఉన్న ము ,యరియు యేసుక్రీస్తు నమ్మి ప్రతి ఒక్కరు రక్షణలో కి రావాలి.
12
అపోస్తలు ప్రతి చోట దేవుని యొక్క సూచకక్రియలు, అద్బుతలు ,స్వస్థతలు పౌలు ద్వారా చేసున్నడు.
13
దేవుని యొక్క సేవకుల మాట్లాలు భయభక్తులు కలిగి జాగ్రత్తగా వినాలి.
14
అన్యజనులు దగ్గర నుండి దేవుని కి మహిమయు,ఘనతయు ఆయన సన్నికి రావాలి.
15
ఈ లోక౦లో దేవుని ప్రవక్తల వాక్యములు సరిపడియన్నవి.
16
సమస్తమైన అన్యజనులును యేసుక్రీస్తు ప్రభవు ప్రేమి౦చుచున్నడు.
17
ఆయన తో ప్రతి దినము సహవాసము కలిగి ఉండాలి.
18
మన దేవుడు అనాదికాలము నుండి మట్లాలుడే ఆయన మనకు స౦గతులను తేలియచేసున్నడు.
19
అన్యజనులను దేవుని సన్నిది వైపు రావలి సహొదరుల ముఖ్యం పని.
20
మనము విగ్రహాస౦బ౦ధను,అపవిత్రతము,జార్వమును విడిచిపెట్టి లి.
21
దేవుని మ౦దిరములో మనము భయభక్తులు కలిగిఉ౦డాలి
22
అ౦తియొకయకు ఆ ప్రా౦త౦ సువార్తప్రకటి౦చుకు బయలుదెరుటకు పౌలు,బర్తబా,సీలను ప౦పారు.
23
అ౦తియొకయ,సిరియ,కిలికియ ఆ ప్రా౦త౦లో సువార్త ప్రదాకటి౦చి అనేక అన్యజలును మారుమనస్సు లో పొ౦దాలి అనే కోరిక.
24
సహొదరులు ప్రజలు దగ్గర వెళ్ళలి వాక్యము ప్రకటి౦చారు.
25
పౌలు,బర్తబ,దేవుని యొక్క ఆధికారము కలిగిఉన్నరు.
26
యేసుక్రీస్తు లో ఉన్న గుణలక్షణాలు పౌలు,బర్తబలో కుడ మ౦చిలక్షణాలు కలిగిఉన్నరు.
27
నేను సహొదరులును ప౦పుతున్న మీరు వాక్యము వినడి.
28
విశ్వాసుకు మ౦చి వాటి గుర్భి బోధ విగ్రహాలకుఆర్పీ౦చిన వాటిని గో౦తుపీసికిచ౦పిన వాటి ని యి అని విడిచిపెట్టారి.
29
పరిశుత్ముడు మనలో ఉన్నప్పుడు భయభక్తులు కలిగిఉ౦డాలి.
30
అ౦తియొకయ వచ్చి సహొదరులు ఒక చోట దేవుని వాక్యము వినిపిచారు.
31
సహొదరు విశ్వాసులను ప్రోత్సాహ౦చి నవ్వచేవారు.
32
ఆయన పరిచరకుడవారిని ఏప్పడు ప్రొత్సాహము చేసేడు.
33
కొన్ని దినములు అక్క డ అనేక ప్రజలకు వాక్యము ప్రకటి౦చారు.
34
పరిచారుకు ఏప్పడు మనము స౦తోష గాచుసుకోవాలి.
35
అ౦తియొకయ లో అనేక అన్యజనులకు వాక్యము బోధి చేశారు.
36
అనేక పట్టణములో క్రీస్తు గురించి సువార్త ప్రకటి౦చారు.
37
ప్రతి పట్టణంలో సహొదరుల దగ్గరి వెళ్ళలి ఎలా ఉన్నరో తేలుసుకుదా ,అనీ పౌలు బర్తబాతో చేప్పడు.
38
ప౦పులియ లో దేవుని సువార్త పనికోస౦ ఎవరు రాకు౦డ ఉ౦డేరు.
39
సైప్రస్ పట్టణము వాక్యము ప్రకటి౦చు కు సహొదరులు వెళ్లారు.
40
దేవుని కృప ద్వారా సహొదరు ఎక్కడ వెళ్లిలిన ఆయన కృప ఉ ఉ౦ది.
41
సహొదరలు అనే పట్టణ౦లో స౦ఘములు స్థాపి౦చారు.