1
పౌలు థేర్బెకు, తరువాత లూస్త్రకు వేలాడు అక్కడ తిమోతి అనే శిష్యుడు ఇన్నాడు. తల్లి క్రీస్తుని నమిన్న యుధురాలు తండ్రి గ్రీకు దేశష్టుడు.
2
తిమోతి లుశత్రులో ఈకొనియలో ఇన్న సోదరుని వల్ల మంచి పెరు తేచుకున్నాడు.
ఆతడు తన్నతో ప్రయాణం చేయాలని పౌలు కోరాడు గనుక ఆ ప్రాతం యూదుల కారణంగా అతనికి సూతిని చేయీచాడు.
3
ఎదుకంటే అతని తండ్రి గ్రీకు దేశస్థుడు అని తెలుసు.
4
వారు ఒక పట్టాణం న్యూస్ నుంచి మరో పట్టణం ప్రయాణం చేస్తూపాటించడానికి ఏ నియమాలు జేరుసలం ఇన్న క్రీస్తురాయబరం పేదలు నిర్ణయంచారో వాటిని సంఘాలకు అందజేశారు.
5
కనుక సంగలు విశ్వాసంలో స్థిరపడ్డాయి ప్రతి రోజు సంగలా వృద్ధి చెందాయి.
6
వారు ప్రుగియ, గలతియా ప్రాంతం గుండా వెళ్లిన తరువత వారిని పవిత్రత్మ ఆసియాలో వాక్కు చేపకుడా చేసింది.
7
మూసియా సరిహాదు చేరినిపుడు బితోనియలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాడు గానీ ఏసు ఆత్మ వారికి వెలనియలేదు
8
అందుకే వారు ముసియసు దాటి పోయి త్రోవకు వెళ్ళాను.
9
అక్కడ రాత్రి వేళా పౌలుకు స్వప్న దార్శనం కలిగింది. అందులో మూసిదోనియా దేశాస్ట్జుడు ఒకడు మాకు సాహయం చేయండి, అని అన్నాడు.
10
అతనికి ఆ దర్శనం వచ్చినపుడు సువార్త చెప్పాడానికి. దేవుడు వారిని చిలిచడాని వారు మాసిదోనియా వెళ్లడానికి ప్రయత్నం చేశారు.
11
త్రోయలో ఒడు ఎక్కి ప్రయాణం తినగసమొత్రకె దగ్గరగా వేలి మరునాడు నేయపోలి చేరాడు.
12
అక్కడనుంచి పిలిప్పికి ప్రయాణం చేశారు మాసిదోనియా లో ఈ ప్రాతం ముఖ్యమైధి .రోమ్ వారి వలస స్థలం కూడా .
13
పట్టణం బయట నది ఒడ్డున ప్రార్ధన స్థలం ఉంధనుకున్నారు అక్కడ అడా వారితో కలసి మరట్లాడడం మోదులు పెట్టారు.
14
లూథియా అనే స్త్రీ వింటూ ఉది. పౌలు చేపిన మాటలు శ్రద్ధగా వినోదానికి ప్రభు హృదయని తెరిచాడు
15
ఆమె తన ఇటివారితో పాటు బాప్తిసం పొందిది.తరువాత నేను ప్రభువుకు నచ్చితే నా ఇంటిలోకి రండి అని ఒత్తిడి చేసింది.
16
మరోజు రోజు వారు ప్రార్ధనా స్థలానికి వెళ్తూవుంటే దెయ్యం పట్టిన యువతి కనిపించింది . ఆమె సోది చెబుతు తన యజమానులకు చాలా లాభం సంపాదించేది .
17
ఆమె పౌలును మమ్మల్ని వెంబడిస్తూ ''వీరు సర్వోన్నతుడేన దేవుని ఎవకులు అని కేకల వేసిచేపింది.
18
ఆమె అలాగే చాలా రోజులు చేస్తూ వచింది.పౌలు చాలా చికకుపడి ఆమె వైపు తిరిగి నీవు యేసుక్రీస్తు పేరున ఈమేను వదిలి వేలు ఆని అజ్ఞానపించను. అని ఆ దెయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదిలిపోయాను.
19
ఆమె యజమనితో తమ రాబడి పోయిందని చూసి, పౌలునూ సిలును పాటుకొని రచ్చబండధికారుల దెగ్గరికి ఈడ్చుకు పోయారు.
20
న్యాయధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి'వీరు యుధులైఉండీ.
21
రోమియోమైన మనం పాట్టించని ఆచారాలు ప్రకటిస్తూ , ఘన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు', ఆని చెప్పారు.
22
అప్పుడూ జనసమూహమంత వారిమీదికి దొమ్మిగా వచ్చింది. న్యాయధిపతులు భటులు లాగేసి బెత్తాలతో కొట్టాలని అజ్ఞాపించారు.
23
వారు చాలా దేబాలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి అజ్ఞాపించారు.
24
అతడు ఆ ఆజ్ఞను పాటించి,వారిని లోపలి చేరసలోకి తోసి , కళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించారు.
25
మధ్య రాత్రి సమయంలో పౌలు సీల ప్రార్ధన చేసుకొంటు పాటలు పాడుకుంటూ ఉటే ఇతర ఖైదీలు వింటున్నారు.
26
అప్పుడు ఆకస్మాత్తుగా పేద భూకంపం వచింది. చెరసాల పునాదులు కదిలి పోయాయి.
27
అంతలో చెరసాలలో అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపుల్ని తెరిచి ఇండడం చూచి ,ఖైదీలు పారిపోయారనుకొని, అతిధుసి ఆత్మహత్య చేసుకోబోయాడు.
28
అయితే పౌలు ,''నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నం'', అన్నాడు.
29
చెరసాల అధికారి దీపాలు తెమ్మని చూపి వేగంగా లోపలికి వచ్చి , వణుకుతూ పౌలు,సిలలకు సాష్టంగా పడి,
30
వారిని బయటకు వచ్చి ''అయ్యా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?అని అడిగాడు.
31
అదుకు వారు ,''ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, ని ఇంటివారు రక్షణ పొందుతారు'', అని చెప్పి
32
అతనికి అతని ఇంట్లో ఇన్న వారందరికీ దేవుని వాక్యం చెప్పారు.
33
రాత్రి ఆ సమయంలో చెరసాల అధికారి వారిని తీసుకొఇంటిచ్చి, వాళ్ళ గాయాలు అడిగాడు. వెంటనే అతడు అతని వారంతా బాప్తీస్మం పొందారు.
34
ఆతడు పౌలు సిలలను తన యింటికి తీసికెళ్లి బోజనం పేటి,తను దేవునీలో విశ్వాసంముంచినదుకు తన యింటి వారందరితో కూడా అనందించాడు.
35
తెలవారగానే, వారిని విడిచి పెట్టండి అని చెప్పడానికి న్యాయధికారులు బత్తుల్ని పంపారు.
36
చెరసాల అధికారి ఈ మాట్టాలు పౌలు కు తెలియజేసి , మీమాల్ని విడుదల చేయమని న్యాయధికారులు కబురు పంపారు.
37
అయితే పౌలు ,"వారు న్యాయం విచారించకుండానే రోయిలమైన మమ్మల్ని బహిరంగంగా కోటించి చెరసాలలో వేయంచి ఇప్పుడు రహస్యంగా వెల్లగొడతారా? మేము ఒప్పుకొము. వల్లే వచ్చి మిమ్మల్ని బయటకు తీసురవాలి. అని చేప్పాడు .
38
భటులు ఈ మాటల్ని న్యాయధికారులకు తెలియజేసారు. పౌలు సిల్లులు రోమియోలుని విని వారు భయపడ్డారు ఆ న్యాయధికారులు వచ్చి.
39
వారిని బతిమలుకొని చెరసాల బయటకి తీసుకు పోయి, పట్టణం విడిచి వెళ్లడాని వారు ప్రాధేయాపడరు
40
పౌలు,సీల చెరసాల నుండి బయటకి వచ్చి లుద్ధియా యింటికి వేళారు. వారు సోదరులని చూచి ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్లి పోయారు.