1
ఈకోనియలో ఏం జరిగిందంటే పౌలు బర్నబాలు యూదుల మందిరంలోకి ప్రవేశించి ఎంత బాగా మాట్లాడారంటే యూదులు గ్రీకులు విస్వచించారు .
2
అయితే అవిదేయులైన యూదులు వారి మనస్సులో స్నేహుతులైన వారిని రెచ్చకొట్టి వారి మనసులో సహోధరులైన వారిపైన పగ పుట్టించారు.
3
పౌ లు బర్నబాలు దేవుని శక్తితో మాటలు చెప్తూ ఆ పట్టణంలో చాల కలం నివసించారు, దేవుడు వారి ద్వార అద్ద్భుతకార్యాలు , ఆశ్చర్య కార్యాలు చేయించి తన కృప రుజువును చుపించాడు .
4
ఆ పట్టణంలో జనసమూహం మధ్య విబేధాలు వచ్చి కొందరు యుదులవైపు ,మరికొందరు అపోస్తులవైపు చేరారు .
5
యుదులు తమ అధికారులతో కలిసి పౌలును ,బర్నబాలను రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు .
6
ఆ సంగతి తెలుసుకున్న పౌలు , బర్నబాలు లుకయోనియ అనే ప్రాంతంలో లుస్త్ర , దేర్బే చుట్టుపక్కల ప్రాంతానికి పరిపోయి అక్కడ దేవుని సేవ చేసారు .
7
లుస్త్రలో కళ్ళతో సత్తువ లేని వాడు ఒకడున్నాడు.
8
అతను పుట్టుకతో కుంటివాడు నడువలేదు .
9
పౌలు మాటలడుతుంటే అతను విన్నాడు . పౌలు అతని వైపు సూటిగా చూసి అతనికి నడవడానికి విశ్వాసము వుంది అని గమనిoచి.
10
లేచి నిలబడు అని బిగ్గరగా అరిచాడు ఆ కుంటివాడు జనసమూహంలో నెమ్మదిగా లేచి నడువసాగాడు.
11
జనం పౌలు చేసిన దాన్ని చూసి దేవతలు మనవ రూపం లో మన దగ్గరికి వచ్చారు అని బిగ్గరగా కేకలు వేసారు.
12
బర్నబాలకు జ్యూస్, అని పౌలు ప్రసంగం చేసాడు కాబట్టి పౌలు కి హెర్మ అని పేరు పెట్టారు.
13
పట్టణానికి ఎదురుగా వున్నా జ్యూస్ దేవుని పూజారి , ఎడ్లను, పూలను, పండ్లను పట్టాన ముకద్వారమునకు తీసుకురమ్మని వారి జనసమూహంతో కలిసి బలి అర్పించారు.
14
అపోస్తులు, బర్నబాలు, పౌలు ఈ సంగతి విని తమ బట్టలు చింపుకుని జనసమూహం లోకి చొరబడి.
15
అయ్యా మీరెందుకు ఇలా చేస్తున్నారు మేము కూడా మీకు లాంటి మానవులమే మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలను విడిచిపెట్టి ఆకశామును, భూమిని, సముద్రానన్ని వటిలో వున్నా సమస్తమును సృష్టించిన యేసు ప్రభువుని నమ్మండి అని చెప్పారు.
16
ఆయన గతింఛిన కాలంలో మానవులను ఆయన దారిలో నడవనిచ్చాడు.
17
అయిన ఆయన ఆకాశం నుండి వర్షాన్ని, ఆహారాన్ని సమస్తమును పంపించి మీ హ్రుదయాలను నింపుతూ తన కొరకు సాక్షముంచాడు.
18
వారివిధంగా ఎంతగా చెప్పిన సరే వారు తమకు బాలి అర్పిచడం ఆ గుంపులో ఆపడం చాల కష్టం అయ్యింది పౌలును రాళ్ళతో కొట్టడం జరిగింది.
19
అంతియొకయ, ఈకొనియా నుండి యుదులు వచ్చి జనాన్ని వారి వైపు తిప్పుకొని పౌలు మీద రాళ్ళూ ద్రువ్వి అతడు చనిపోయడనుకుని పట్టణం నుంచి పౌలును బయటకి ఈడ్చేసారు.
20
అయితే శిష్యులు అతని చుట్టూ చేరగా అందరి చూస్తుండగా అతను పైకి లేచి పట్టణంలోకి ప్రవేశించి మరుసటి రోజు బర్నబాతో కలిసి దేర్బాకు వెళ్ళిపోయాడు
21
వారు ఆ ప్రాంతములో సువార్త బోధించి అనేకమందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకు ఈకోనియకు అన్థిఒకయకు తిరిగి వచ్చి.
22
శిష్యుల మనసును ధృడపరిచి విశ్వాసంతో నిలకడగా వుండాలని దైర్యం చెప్పి దేవుని రాజ్యం లో చేరాలంటే అనేక హింసలు పొందాలని వారిని ప్రోస్తహించారు సంగాలలో పెద్దలను నియమించడం తిరిగి అంతియోకయకు తిరిగి రాక.
23
ప్రతి సంగాములో పెద్దలను ఎర్పరచి ఉపవాసం వుంది ప్రార్ధనలు చేసి వారు నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించారు.
24
తరువాత పిసిదియ దేసమంతట సంచరించి పంపులియ వచ్చారు.
25
పెర్గేలులో సువార్త బోధించి అత్తలియ వెళ్లారు.
26
అక్కడనుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమ్మిత్తం దేవుని కృపకు అప్పగించుకుని మొదట బయలుదేరిన అంతియోకాయకు తిరిగి వచ్చారు
27
వారు వచ్చి సంగాన్ని సమకూర్చి దేవుడు తమకు తోడై చేసిన యుదేతరులు విస్వచించడానికి ఆయన ద్వారం తెరిచిన సంగతి వివరిచి.
28
ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాల కాలం గడిపారు.