Chapter 5

1 అననీయ, సప్పీరా ల మరణకరమైన పాపం అననీయ అనే ఒక వ్యక్తి తన భార్య సప్పీరతో కలిసి పొలం అమ్మడు. 2 భార్యకు తెలిసీ అతడు ఆ డబ్భులో కొంత దాచుకొని కొంతథేచి అపొస్తలుల పదాల దగ్గర పెట్టాడు. 3 అప్పుడు పేతురు,"అననీయ నీ భూమి ఖరీడులో కొంత దాచుకొని సాతాను ప్రేరణకు లొంగి పరిశుద్ధాత్మను ఎందుకో మోసాగించావు. 4 అది నీ దగ్గర వంటిది నీదే గదా?.అమ్మిన తర్వాత నీ డబ్బు నీ ఆధీనంలోనే ఉన్నది కదా. ఈ సంగతిని ఎందుకు నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు?నీవు మనుషులతో కాదు దేవునితోనేఅబద్దామడవ ని అతనితో చెప్పాడు. 5 అననీయఈ మాటలు వింటూనే కుప్పకూలి ప్రాణం విడిచాడు.అది విన్న వారందరికీ చాలా భయం వేసింది. 6 అప్పుడు కొందరు యువకులు వచ్చి అతన్ని గుద్దలో చుట్టి మూసుకొని పోయి పాతిపెట్టారు. 7 సుమారు మూడు గంటల తర్వాత అతని భార్య ఎమ్ జరిగిందో తెలియక లోపలికి వచ్చింది. 8 అప్పుడు పేతురు మీరు ఆ పొలాన్ని ఇంతకే అమ్మరా? నాతో చెప్పు. అని అమేనదిగాడు. అందుకామే అవును ఇంతకే అమ్మము అని చెప్పింది. 9 అందుకు పేతురు ప్రభువు ఆత్మను పరీక్షించడానికి మీరెందుకు ఒకటయ్యారు. ఇదిగో,నీ భర్తను పతిపెట్టిన వరింక లోపలికీన రాలేదు.వారు నిన్ను మూసుకొని పోతారని చెప్పాడు. 10 వెంటనేఆమే అతని కళ్ళ దగ్గర పది ప్రాణం విడిచింది.ఆ యువకులు లోపలకు వచ్చి ఆమె చనిపోయిందని చూచి ఆమెనూ మోసుకొనిపోయి,ఆమె భర్త ప్రక్కనే పాతి పెట్టారు. 11 సంఘమంతటికి ఇంకా ఈ సంగతులు విన్న వారందరికీ చాలా భయం వేసింది. సంఘం మహాత్మ్యం 12 ప్రజల మధ్య అవస్థలులద్వారా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నమ్మినవారంతకలిసి సొలొమోను మంటపములో కలుసుకుంటు ఉన్నారు. 13 తక్కిన వారిలో ఎవరికీ వారితో కలిసి ధైర్యం లేదు.అయితే 14 సామాన్య ప్రజలు వారిని గౌరవిస్తూ వున్నారు.చాలా మంది స్త్రీ పురుషులు విశ్వసించి ప్రభువు పక్షాన చేరారు. 15 పేతురు వాస్తు ఉంటే ప్రజలు రోగుల్ని వీధుల్లోకి తెచ్చి వారి మీద అతని నీడైన పడాలని మంచాల మీద పరుపులా మీద ఉంచారు. 16 యెరూషలేము చుట్టూ ఉన్న పట్టణాల్లోని ప్రజలు రోగులు దురాత్మల చేత బాధలు పాలౌతున్న వారిని తీసుకొచ్చారు. వారంతా బాగు పడ్డారు. రెండవ సారి హింసాకాండ 17 రాధన యాజకుడు అతనితో పాటు ఉన్న వటంత అంటే సద్దుకయ్యుల తెగ వారంతా అసూయతో నిండిపోయి 18 అపొస్తలులు పట్టుకొని పట్టణం లోని చెరసాలలో వేశారు. 19 అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాలలో తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి మీరు దేవాలయం లో నిలువబడి 20 ఈ జీవన్నీ గూర్చిన మాటలన్నింటినీ ప్రజలకు చెప్పింది. అని వారితో అన్నాడు. 21 వారా మాట విని ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి బోధిస్తూ వున్నారు. ప్రధాన యజకుడూ అతనితో ఉన్నవారు వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీయుల పెద్దలందరిని పిలిపించి. వారిని తీసుకు రమ్మని మనుషులను చెరసాల పంపాడు. 22 భటులు అక్కడికి వెళ్లి వారు చెరసాలలో కనబడక పోయే సరికి తిరిగివచి 23 చెరసాల చాలా భద్రంగా మూసి ఉన్నది. కావలివాడు తలుపులు తీసినప్పుడు లోపల మాకేవారు కనబడలేదని వారికి తెలిపారు. 24 దేవాలయం అధికారీ ప్రధాన యజకులూ ఆ మాట విని ఇది ఏమవుతుందో నాని వారి విషయమై అయోమయంలో పడిపోయారు. 25 అప్పుడొకడు వచి మీరు జైల్లో వేయించిన మనుషులు దేవాలయం లో నిలబడి ప్రజలకు బోధిస్తూ వున్నారు అని చెప్పాడు. 26 అప్పుడు అధికారి సైనికులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొడతారేకొనని భయపడి సౌమ్యంగానే 27 వారిని తీసుకొని వచ్చి మహాసభ ముందు ఉంచాడు,. 28 ప్రధాన యజకుడూ వాళ్ళతో మేము ఈ పెరునబోధించవద్దని మీకు ఖచ్చితంగా ఆజ్ఞాపించము కదా. అయిన మీరు యెరుషాలేమును మీ భోధతో ఇంపై ఏ హత్య నేరాన్ని మా మీదికి తేవాలని చూస్తున్నారు.అని చెప్పాడు. అపొస్తలుల జవాబు. 29 అందుకు పేతురు మిగిలిన అపొస్తలులు ఎలా జవాబు ఇచ్చారు. మనుషులకు కాదు దేవునికి మేము లోబడలి గదా. 30 మీరు మనకు వేలాడదహేసి చంపిన యేసును మన పితరుల దేవుడే లేపాడు. 31 ఇశ్రాయేలుకు హృదయ పరివర్తన పాపా క్షమాపణ దయచేయడానికి దేవుడు ఆయనను అధికారిగా రక్షకునిగ తన కుడివైపున వునే స్థాయికి హెచ్చించాడు. 32 మేమూ దేవుడు తన విధేయులకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకి సాక్షులము. 33 వారీ మాట విని తీవ్ర కోపంతో వీరిని చంపాలని చూసారు. 34 అప్పుడు అందరి గౌరవం చురగొన్న ద్ధర్మశాస్త్ర బోధకుడు గమళీయేలు అనే ఒకపరిసయ్యుడు మహాసభలో లేచి ఈ అపోస్థలులని కాసీపు బయట ఉంచామని ఆజ్ఞాపించి వారితో ఎలా అన్నాడు. గమళీయేలు హితవు. 35 ఇశ్రాయేలీయులరా మనుషులకు మీరేమి చేయాలని చూస్తున్నారో జాగ్రత్త సుమా. 36 కొంత కాలం క్రితం దూధ లేచి తను గొప్పవాడినని చెప్పుకున్నాడు. సుమారు నాలుగు వందల మంది అతనితో కలిశారు.అతడు హతుడయ్యాడు.అతనిని అనుసరించిన వళ్ళంతా సెదరిపోయారు. 37 అతని తర్వాత జనాభా లెక్కల తీసే రోజుల్లో గెలిలీ వాడైన యుదా అనేవాడు లేచి కొంతమందిని తన వైపుకు కర్షించాడు. వాడు కూడా ఆశించిపోయాడు. వాణ్ణి అనుసరించిన వళ్ళంతా చెదరి పోయారు. 38 కాబట్టి నేను మీతో చెప్పేది ఏమంటే ఈ మనుషుల జోలికి పోవద్దు. వారిని విడిచి పెట్టండి,ఈ ఆలోచన గానీ వారి పని గానీ. మనుషుల వలన కలిగిన దేతే డి వ్యర్ధమై పోతుంది. 39 దేవుని వలన కలిగినదైతే వారిని మీరు ఓడించలేరు. మీరొక వేళా దేవునితో పోరాడే వారు అవుతారేమో కదా.. 40 వారతనని మాటకు అంగీకరించి అపొస్తలుల్ని పిలిపించి వారిని కొట్టించి యేసు పేరున బోధించవద్దని ఆజ్ఞాపించి విడుదల చేశారు. 41 ఆ నామాన్ని బట్టి అవమానం పొందటానికి పాత్రులని దేవుడు తమను ఎంచినందుకు అపొస్తలులు సంతోషిస్తూ మహాసభనుండియూ వెళ్లి పోయారు. 42 ప్రతి రోజు దేవాలయంలో ఇంటింటా మనకుండా బోధిస్తూ యేసు క్రీస్తని ప్రకటిస్తూ వచ్చారు.