Chapter 18

1 పౌల్ ఎత్సేన్ నుండి కోరింతకు వచ్చి పొంతూ వంశానికి చెందిన ఒక యుధుడు అతని భార్య ప్రిస్క్రిలను వారి గురించి తెలిసికొని వారి దగ్గరకు వెళ్ళాడు. 2 అందరూ రోమ్ నగరం నుండి వెళ్లాలని క్లాడియస్ చక్రవర్తి రాజు చెప్పిన ఆజ్ఞ వినలేదు అని,కొద్దీ కాలం క్రితమే ఇటలీ వచ్చారని . వారి వృత్తి డేరాలు కుట్టడం. 3 పౌల్ వృత్తి కూడా అదే కబ్బాటి వారితో పాటు నివస్తితు ఉండేవాడు ,అందరూ పని చేసవారు. 4 వ్ఈశ్వాసట్ఈఆ పౌల్ ప్రతి విశ్రాంతి దినమున మందిరంలో యూదులతో, గ్రీకు వారితో చర్చిఇస్తూ వారిని ఓపిస్తూ వచ్చాడు. 5 సీల తిమోతీలు మాసీదోనియా నుంచి వచ్చిన వారితో పౌల్ దేవుడు వాక్యంలో చెప్పడంలో ఎక్కువుగా నిగ్నమయాడు.పౌల్ యూదులత యేసు క్రీస్తు అని యుదులకు గట్టిగా సాక్ష్యము ఇచ్చాడు పౌల్.యూదులు అందరూ పౌల్ని ఎదురించి దూషిచారు. 6 పౌల్ తన బట్టలను దులుపుకుని అక్కడనుండి, మీ రత్తం మీ తలమీద ఉంటుందని నేను నిర్దోషినిన వారితో. చెప్పి యుడతారుల దగ్గరకు ఎళ్తానని చెప్పాడు పౌల్ 7 పౌల్ అక్కడనుండి వెళ్లి,దైవ్యభక్తి తీతియస్ యస్తు ఇంటికి వచ్చాడు. 8 అతని ఇల్లు మందిరని అనుకుని ఉంది.ఆ మందిరం అధికారి క్రిస్పు కుటుంబ సమేతంగా దేవుడులో విశ్వాసముంచాడు. 9.కోరింత పౌర్లులో చాలా మంది దేవుడు వాక్యం విని విశ్వాసించి బాప్తీస్మం పొందారు. 9 దేవుడు రాత్రి సమయంలో దర్శనంలో నీవు భయపడకుండా మాట్లాడు మౌనంగా ఉండవద్దు,నేను నీకు తోడుగా ఉన్నాను. 10 అని ఎవరు నీ మీదకి కీడు చేయడానికి ఎవరు రారు ఈ పట్టణంలో నాకు తెలిసినవారు చాలామంది ఉన్నారు. 11 దేవుడు,అని ఫౌలతో అన్నాడు.పౌల్ వారి మధ్య దేవుడు సేవ బోదిస్తూ కొన్ని యడదులు అక్కడ ఉన్నాడు. 12 గల్లీయో,ఆకాయక రాష్ట్రంకి గవర్నెర్ పని చేసినపుడు యూదులు అందరు ఒక్కటై పౌల్ మీదకి వచ్చి న్యాయపీఠం దగ్గరకు పౌల్ ఇసుకెళ్లారు. 13 పౌల్ ధర్మశాస్త్రముని వెక్కిరించడాని యేసునిఆ అరదించడానికి యుధులను రెచ్చకొట్టడాని పౌల్ని ఆరోపణ చేశారు. 14 పౌల్ మాట్లాడినప్పుడు గల్లీయో యూదులు ఈగోడవ ఏదో ఒక గొడవకు, ఒక చెడ్డ పనికో చెందిన మీ మాట వినడం మంచిది. 15 ఏదైనా గొడవ ఉంటే మీరు చూసుకోండి నాకు సంబంద్దం లేదు మీరు చూసుకోండి ఇలాంటి గొడవలు చేయడానికి నాకు మనసు లేదు అని పౌలు యుడులులతో పౌలు అన్నాడు. 16 నాణ్యపీఠం దగ్గర నుండి పంపించేశారు యూదులు అందరూ సమాజ మందిరం యజమణిని పట్టుకుని అందరూ కొట్టసాగారు. 17 అయితే ఈ గొడవలు గురించి గల్లీయో పట్టించుకోలేదు. 18 పౌల్ గల్లీయోలో చాలా రోజులు ఉన్నాడు,తరువాత అక్కడనుండి వెళ్ళిపోయాడు .పౌల్ అనుకున్నది చేయడం వల్ల కేంక్రేయాలో పౌల్ తలా వెంట్రుకలు కత్తిరించుకుని ప్రిస్కిల్ల అకుల కలసి సిరియకు వెళ్ళాడు. 19 పౌల్ బసు ఎఫిసుకు వెళ్ళినపుడు,పౌల్ అక్కడ వారిని వదిలేసి.పౌల్ మాత్రం సమాజ మందిరంలోకి వెళ్లి వారితో వదిస్తున్నాడు. 20 యూదులు, పౌల్ని తమతో కొంతకాలం వాళ్ళతో ఉండమని అడిగారు. 21 దేవుడు నాకు అంగీకరించలేదు అని ప్రభు చిత్తం ఐత మరొకసారి వస్తానని చెప్పి అక్కడనుండి ఎఫిసు వెల్లాడు ఓడలో. 22 పౌల్ తరువాత కైసరయ రేవులో దిగి యెరూషలేము వెళ్ళాడు,అక్కడదేవుడు సంఘతో పలికాడు. 23 అక్కడ కొన్ని రోజుల తరువాత గలియల దేశంలో ప్రుగియలో సంచారిస్తూ శిష్యులందరిని ఎర్పరచాడు పౌల్. 24 అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో ఒక యువకుడు ఎఫిసు వచ్చాడు. అతను గొప్ప పండితుడు ప్రావీణ్యతా తెలిసినవాడు. 25 దేవుడు మార్గంలో వినిన తరువాత ఆత్మలో భారం కలిగి దేవుడు గురుంచి మంచిగా చెప్తు సమాజ మందిరంలో భయంలేకుండా చెప్పడం ప్రారంభించాడు. 26 కానీ అతనికి యోహానుకి బాప్తిస్మము గురించి మాత్రమే తెలుసు. ప్రిస్కిల్లా ఆకుల ఆతని గురించి విని దేవుడు గురుంచి బాగా తెలుసుకుని సువార్త ప్రకటించింది. 27 ఆతడు తరువాత ఆకాయ వెళ్ళడానికి తలవంచినపుడు అక్కడ నమ్మకాస్తులకు ఉత్తరాలు రాసారు,అతనిని తీసుకోమని అక్కడవరిని అడిగారు. 28 అతను ఆక్కడికి వెళ్లి దేవుడు కృప వల్ల నమ్మకం కలిగిన వారికి చాలా సహాయం చేసారు. ప్రవచనాలు వల్ల యేసు నిజమైన దేవుడు అని చెప్తు యూదుల వాగ్దాన్నీ గట్టిగా కండిస్తూ వెళ్ళాడు.