Chapter 1

1 యస్ కు, పెద్దనత్తే నన్న (యోహాను) యధార్దమత్తే పేమతోటే రాసనాదు. 2 మంచి జత్తగానే, నిమ్మ ఆత్మత్తే వర్దిలోరు మందనాటు అన్ని విషయకు వర్దిలవాలింజో, ఆరోగ్యంగా మందవాలింజో నన్న పార్దనతుంగోమిందన్. 3 సత్యేమార్గతే నడోసోమిందినింజో నీ గురించి కొదిమంది జత్తగాకు కేత్తదు కెంజి చాలా సంతోషిస్తాను. 4 సత్తేమార్గతే నడోసోమిందోరింజో తెలుసుకుండాటం కన్నా నాకు గొప్ప సంతోషం ఇంకబొత్త ఇలే. సువార్త పని తుంగ నోరు సెంక 5 మంచి జత్తగానే, నిమ్మ జత్తగాకి సెంక, వేరేవారు సెంక తుంగనాదు నమ్మకంగా తుంగోమిందిను. 6 వోరు సంఘతే మున్నె నీ పేమతే గురించి సాక్షం ఇత్తోరు. దేవుట్కు నచ్చ్తటే వోరు మున్నెమందన్ పయనత్కు తోడ్పాటు ఇసి రోచ్చిము. 7 పేదేరు సెంక అంజోమిందోరు. 8 యూదేతరు నుంచి వోరు బొత్తా తీసుకుండిలోర్. 9 గొప్పవాడుగా ఉండాలని కోరుకొనే దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించడం లేదు. , నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులు, మా విషయంలో మాట్లాడిన చెడ్డ మాటలు 10 గుర్తు చేసుకుంటాను. అంతే కాదు, తాను స్వయంగా సోదరుల్ని ఆహ్వానించడు, ఆహ్వానించిన వారిని కూడా అడ్డగించి, 11 మంచి జరిగించేవాడు దైవ సంబంధి. చెడు జరిగించేవాడు దేవుణ్ణి చూడలేదు. మంచివాడు దేమేత్రి దేమేత్రి గురించి 12 అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం విషయంలో అతడు మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాం. 13 కలంతో, సిరాతో రాయడం నాకు ఇష్టం లేదు. కానీ నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. 14 అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం. నీకు శాంతి కలుగు గాక. 15 స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి స్నేహితులకు