Chapter 3

1 అంతుకిండు యిక ఒర్చిగి మాది ఎథెన్సుకోరు ఓటిగా యిక్కిర్దు నల్లదు యిండు. 2 ఈ శ్రమలు (కష్టంగులకోరు) ఎదు కూడా కదిలిక్కి గుండా నింగల స్తిరముగా యిక్కిరట్టుగా నాగా విశ్వాస విషము కోరు నింగల హెచ్చరికా వేయితకు నంబురు అన్నతెంబి మారును క్రీస్తు సువార్త విషయం కోరు దేవురు 3 పనిచేయరామును తిమోతిని పంపనో నంగ్ నింగలమాటి యింధప్పుడు నంబురు శ్రమలును అనుభవించుము యిండు నింగులోటి మిన్నే సొన్ని అల్యే? అనిగె జరుగిసు యిది నింగుల్లుకు తెలియం 4 యింతన శ్రమల అనుభవించుతుకు నంబురు నియమించ భూదాయ యిండు నింగుల్లుకు తెలియం. 5 అత్తుకిండు నాను ఓర్చికి మాటే శోధించరాము నింగుల్లు ఉండు వేల శోధించుం అందో యిండు నంగ ప్రయాసము వ్యర్ధముపోగుము యిండు నింగలి విశ్వాసము వ్యర్ధమై తెలిసిగం యిండు పంపినే. 6 తిమోతి యిప్పుడు నింగుల్లు మాటి విండు నాన్గుల్ల మాటుకు వందు నంగ నింగలను నంగల పాక ఆశబూదు ఎప్పుడును నంగల ప్రేమ ఓటి జ్ఞాపకము చేందుగాకురంగా యిండు నింగ విశ్వాసమును గురించి సంతోష వార్త నంగుల్లకు ఎతుండు వంచు! 7 అత్తుకిండు అన్నతెంచి మారే నంగా విభంది కోరు శ్రమ అడ్డికోరునింగ విశ్వాసము పాతు నింగ విషయకోరు ఆదరణ పొందనో. 8 అందు యిండికే నింగ దేవురు కోరు స్తిరముగా నిలబూదు కీరంగా. 9 నంగ నింగ మొగతి పాతు నింగ విశ్వాసము కోరు లోపము తీర్చుతుకు నావారు పగమారుకు చాన ఎక్కువగా దేవురునా వేడిండు గాటి యిందికే. నంబరు దేవురు 10 మాటి నింగల్ల పుడుచు నంగ పొందిగిరా ఆనందం ఓటి దేవురుకి ఎనగా క్రుతజ్ఞాతాస్తుతుగా చెల్లించుకో? 11 నంబురు అలా యింగారు దేవురు నా నంబురు యేసు నా నంగల్లను నిరాటంకముగా నింగల్ల మాటుకు అగుసు గీండు వండముగాక. 12 ఆనికే నంబరు యేసు అత్త పరిశుద్ద మొనసురు ఓటి వందప్పుడు. 13 నంబురు అవా దేవురు మాటి నింగ హ్రుదగలన పరిశుద్దత విషయము కోరు అనింద్యముగా దేవురు స్తిరపర్చుతుకు నంగా