1
మధ్యాహ్నం మూడు గంటల ప్రార్ధన సమయంలో పేతురు,యోహాను దేవాలయానికి వెళ్తూ ఇన్నారు.
2
అక్కడ గుడ్డి వాడుగా ఉన్న వక్కని కొందరు ప్రతీ రోజు మోసుకువచ్చి 'సౌందర్యం'అనే దేవాలయం దగ్గరా ఉచేవారు.
3
వాడు దేవాలయం లోకి వేలె వారి దగరా బిక్షమేత్తుకునేవాడు.పేతురు,యోహాను దేవలయంలోకి ప్రవేశించగా వారిని బిక్షంఅడిగాను.
4
పేతురు,యోహాను వాడిని తేదాహంగా చుస్తూ'మా వేపుచుడు' అన్నారు.
5
అతడు వారి ధగ్గర ఏమైన దొరుకుతుందేమో అని ఆశగా వారివైపు చూశాను.
6
వెండిబాగారములు వేమి దొరకవు నదగ్గ ఉన్న ఒక దాని నికిస్తాను నజారేయుడేన యేసుక్రీస్తు నమంలో లేచినాడువుము .అని
7
వాడి కుడిచేయ్యి పట్టుకుని పట్టుకుని పైకిలేపడు.వెంటనే పదాలతో నరములు బలం పొందయ్యి.
8
వాడు వెంటనే లేచి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తూ గతులు వేస్తూ దేవుణ్ణి స్తుత్తిస్తూ వారితో కలిచి దేవలయంలోనికి వేలాడు.
9
వాడు నడుస్తూ దేవుని స్తూతిచడం ప్రజలు చూశారు.'సౌందర్యం అనే దేవాలయం ధ్వరం
దగ్గర అదుకునేవాడు కూర్చునేవాడు వాడు వీడే .
10
అతనికి జరిగ్గినది చూసి ఆశర్యంలో మునిగిపోయారు.
11
వాడు పేతురు, యోహాను ఆట్టుపెట్టుకొని వున్నాడగా జనంత అక్షర్యం చెంది. సొలొమను మంటాపంలో ఉన్న వారి దగ్గరకు పరిగెత్తుకుంటు వచ్చారు.
12
పేతురు ప్రజలారా మీరెందుకు అదేపనిగా చూస్తున్నారు.ఇశ్రాయేలులరా మీరు అక్షర్యాపడకడి మా సోతశక్తి తో,భక్తి ఇతడు నడిచేలా చేశామంటు మీరేందు అదే పనిగా మా వేపు చూస్తున్నారు
13
అబ్రాహాము,ఇస్సాకు, యాకోబులా దేవుడు .ఆటే మనపూర్వీకుల దేవుడు తన సవకుడైన యేసును మహిమ పచాడు. అయితే మీరు ఏమని ఫిలతుకు అప్పగించారు.అతడు ఆయనను విడుధలచేయడానికి నిశ్చయించుకున్నాడు,మీరు అతని ఇతిరేకించారు.
14
అవిత్రుడు ,నితిమంతుడు వారిని మీరు వెతిరేకించారు.హతకుణ్ణి మీ కోసం విడుదల చేయనున్నారు.
15
మీరు జీవనికి కర్తను చంపారు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు.
16
అందుకు మేమె సాక్షులం,ఆయన నమంలో ఇన విశ్వసమె సంపూర్ణ స్వస్థత కలుగును.
17
సోదరులరా , మీరూ మీ నాయకులు తెలియక చేశారు నాకుతెలుసు.
18
అయితే తన క్రీస్తు బాధల పలు కావాలని దేవుడు ప్రవక్తల ధ్వార ముందే తెలియజేసిన సంగతులను ఆయన
ఇపుడు నెరవేర్చారు.
19
కనుక పశ్చాత్తాపడి తిరగండి. అప్పుడు ప్రభు సాన్నీధినుండి విశ్రాంతి సమయములు వస్తాయి.
20
అభిక్షాతూడైనా యేసు క్రీస్తును మీకోసం పంపుతాడు. మీ పాపాలు తుడిచివేస్తాడు
21
అన్నిటికి పునరుద్ధణ సమయం వస్తుదాన్ని దేవుడు లోకరంభం తన పరిశుధాత్మ ప్రవర్తలచేత చూపించాడు.
22
ఆ తరువాత యేసు పరలోకంలో ఇడడం అవసారం.మోషే నిజంగా ఇలా ఆనాడు కాదా. 'ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొత్తా జనంలో నుండి మీ కోసం పుట్టించాను
23
ఆయన మీతో చేపిందంత మీరు తప్పకుండా వినాలి.ఆ ప్రవర్త చూపింది పెడచెవిన పెట్టె వాడు ప్రజలలో ఉండకుడా సర్వణసంమై పోతాడు.
24
సమూయేలుతో మోదలు కుని మిగతా ప్రవక్తలందాలు. ఈ రోజులు గురించి ముందు గా చెప్పారు.
25
మిసతనం ధ్వార భూమి మీదనున కుటుంబాలని ఆశీర్వదించబడును.
26
దేవుడు అబ్రాహాముతో చెపినట్టు మీరు ప్రవక్తులకు నిబంధనకూ వారసులు. దేవుడు తన సేవకుని పుట్టించి' మిలో ప్రతి వానిని వాని అదృష్టం నుండి తపించడం ధ్వార మిమ్మల్ని ఆశీర్వదించదానికి ఆయనకు మొదట మీ దగ్గరకు పంపెను.