1
సన్ హైడ్రిన్ సభ ఎదుట పౌలు పౌలు మహాసభవరని సూటిగా చూసి,"సోదరులారా,నేను ఈ రోజు వరుకు దేవుని ముందు పూర్తిగా మంచి మనస్సాక్షితో నదుచుకొంటున్నాను"అని చెప్పాడు.
2
అందుకు ప్రధాన యాజకుడు అననియా,"అతని నోటి మీద కోటండి"అని దగిరా నెలబడివారిని ఆజ్ఞాపించాడు.
3
పౌలు అతని చూసి ,"సున్నం కొట్టిన గోడ,దేవుడు నిన్ను కొడతాడు.నీవు ధర్మశాస్త్రం ప్రకారం నన్ను విచారణ చేయడానికి కూర్చొని,ధర్మశాస్త్రానికా విరోధంగా నన్ను కోటమాని అజ్ఞాపిస్తునవా?''అని అన్నాడు
4
అయన దగర వున్నారు ,"నువ్వు దేవునీ యాగాకుఉంనే దుషిస్తున్నావు ?''అని అన్నారు .
5
అందుకు పౌలు ''సోదరులారా ఇతడు ప్రధాన యజకుడాని నాకు తేయాలియలేదు.'నీ ప్రజల అధికాని నిందింపవాద్దు'అని రాసి ఉంది" అన్నాడు.పరిసయూడూ పౌలు
6
అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సదుకయులు,మరొక భాగం పరిసాయులు ఉన్నట్టు పౌలు గ్రహించి,"సోదరులారా,నేను పరిసయునని,పరిసయ్యుల సంతతివాని.మనకున్న నిరీక్షణ గూర్చి,చనిపోయిన వారు మాలి బ్రతకడం గూర్చి నేను విచారణ పలువుతున్నాయి."అని సభలో గొంతెత్తి చెప్పాడు.
7
అతడు ఆ విధంగా చెపినపుడు పరిస్యాయులకు సాధుకాయులకు మధ్య కలహం రేగింది.అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చిలిపోయింది.
8
సద్దుకాయ్యలు పునరుత్తానం లేదని,దేవదూత గాని,ఆక్త్మ గాని లేదని చెప్పారు.కానీ పరిసయ్యులు రెండు ఉన్నాయనరు.
9
అప్పుడు పేద గోల పుటింది.పరిస్యుయులు పక్షంగా ఉన్న శాస్త్రులతో కొందరు లేచి,"ఏ మనిషిలో ఏ దోషము మాకు కనబడలేదు బహుశా ఒక ఆత్మకని,దేవధూతకని అతనితో మాట్లాడి ఉండవచ్చు"అని వాదించారు.
10
కలహం ఎక్కువాయినపుడు వారు పౌలును చీల్చివేస్తారేమో అని సహస్రాధిపతి భయపడ్డారు,"వారి మధ్యనుండి అతని బలవంతంగా పట్టుకొని కోటలోకి తీసుకొని రెండి"అని సైనికులను ఆజ్ఞాపించాడు.
11
ఒక రోజు రాత్రి ప్రభువు అయిన యేసు కిస్తూ అతని పక్కన నిలబడి'దేర్యంగా ఉండు.యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలా సాక్ష్యం చేపవో అదే విధంగా రోమ్ లో కూడా చెప్పాల్సి వస్తుంది."అని చెప్పాడు.
12
ఉదాయించిన కొంత సేపటి తరవాత యూదులు పోగై,తాము పౌలును చంపేంతవరకు అన్నా పానాలు ముటాం అని ఒట్టు పెట్టుకున్నారు.
13
నలబై కంటే ఎక్కువ మంది ఈకుట్ర లో చేరారు.
14
వాలు ప్రధాన యాజకులు దగ్గరకు,పేదలు దగ్గరకు వొచ్చి,"మేము పౌలును చంపేవారుకు ఏమి రుచి చూడమని గట్టిగా ఒట్టుపెట్టుకున్నాం.
15
కాబట్టి మీరు మహా సభతో కలిసి,అతనిని క్షున్నంగా విచారించాలి అన్న వొంకతో అత్తాన్ని మీ దగ్గరకు తీసుకొని రొమాని సహస్రాధిపతితో మనవి చేయండి.అతడు మీ ధగరకు రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి వునం"అని చెప్పారు.
16
అయితేయ్ పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్న వారిని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తేయాలియచేసారు.
17
అప్పుడు పౌలు ఒక శేతాధిపతిని పిలిచి,"ఈ యువకుని సస్రాధిపతి ధగరకు తీసుకొనివేలు.ఇతడు అతనితో ఒక మాటచేపాల్సి ఉంది'' అని ఆన్నాడు.
18
శతాధిపతి ఆ యువకుని సహస్రాధిపతి దగ్గరకు తీసుకొని పోయి,"'ఖైదీగా ఉన్న పౌలు తనను పిలిచి ఈ యువకుని నీ ధగరకు తిసుకొని పొమ్మని అడిగాడు.ఇతడు నీతో ఒక మాట చెపుకోవాలియట"అని చెప్పాడు.
19
సహద్రాధిపతి ఆ యువకుడి చేయి పట్టుకొని అవతలికి తీసుకొని పోయి,'నీవు నాతో చెప్పాలనుకున్న సంగతి ఏమిటి?'అని ఒంటరిగా అడిగాడు.
20
అందుకతడు,"నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ని రేపు మహాసభ దగ్గరకు తీసుకొని రావాలని నిన్నుబ్రతిమలేటందుకు యుధాలు ఎదురుచూస్తున్నారు.
21
వారి వినపనికి ఒప్పుకోవదు.ఎందుకంటే వారిలో నలబై కంటే ఎక్కువమందీ అతని కోసం చూస్తూ వున్నారు.వారు అతని చంపే దాకా అనపనులు మూటకొడదున్ని ఒట్టు పెట్టుకొనరు.ఇపుడు నీ మాట కోసం కనిపెట్టుకోని ఉన్నారు"అని చెప్పాడు.
22
అపుడు ఆ సహస్రాధిపతి,'నువ్వు ఈ సంగతి నాకు తెలిసినాటు ఎవరితోనూ చెప్పావొదు'ని హెచ్చరించి అంపేసాడు.
కైసరాయకు పోలు
23
తరవాత అతడు యిద్దరు శతాధిపతిలను పిలిచి,'కైసరాయ వరుకు వెళ్లడానికి రెండు వందలమంది సైనికులను ధబై మంది గుఱ్ఱపురౌతూలను రెండు వందలమంది ఎటువారిని రాత్రి తొమిది గంటలకళా శిధపర్చంది.
24
గోవేర్నెర్ ఫేలిక్సు ధగరకు తీసుకొని పోవడానికి గురాలను ఏర్పాటు చేయండి'అని చెప్పాడు.
25
అతడు ఈ విధంగా ఒక ఉత్తరం కూడా రాసాడు.
26
"అత్యంత గౌరవనిలుయిన గవర్నర్ ఫెలిక్స్కు ,కాలదీయస్ లిసియస్ ఔన్డనలు.
27
యుధాలు ఈ వ్యక్తిని పాటుకుని చంపబోతుండగా, అతడు రొమేయుడని విని,సైనికులతో వెలి అతనిని రక్షించాడు.
28
వారు అతని మీద మోపిన నెరమేమిటో తెలుసుకోవలని నేను వారి మహా సభకు అతని తీసుకొని వెలను.
29
వారు తమ ధర్మశాస్త్ర వాదాలను గూర్చి ఎనో నేరాలు అతని మీద మోపారు తప్ప మరణానికి గాని తగిన నెరమైధి అతనిలో చూపలేదు.
30
అయితే వారు ఈ వ్యక్తిని చంపడానికి కుట్ర చేస్తునర్ని నాకు తెలిసి ,వెంటనే అతని ఏ దగిరా పంపించను.నేరం మోపినవారు కూడా అతని మీద చెప్పాలనుకున్నా సంగతిని మీ ముందే చెప్పుకోవాలని అజ్ఞాపించాను."
31
కాబట్టి సహస్రాధిపతి సైనికులకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు పౌలును రాత్రి పూట అంతిపత్రి తీసుకొని వెలరు.ఆ తరవాత రోజు వారు గురపురోవతులను పౌలుతో పంపి తమ కోతకు తిరిగి వెలరు
32
వారు కైసరాయ వొచ్చి గవర్నరుగకి ఆ ఉత్తరాన్ని అప్పగించి పౌలును అతని ముందు నుంచోపెట్టి.
33
గోవేర్నెర్ ఆ ఉత్తరం చదివి ఇతడు ఏప్రాంతపు వాడని అడిగి,కిలియకు చేదినవాడ్ని తెలుసుకొనడు,
34
'''నీ మీద నేరం వేసిన వాలు కూడా వోచిన తరవాత నీ సంగతి పూర్తిగా విచారిస్తాను"ని చెప్పి.
35
హేరోదు రాజమందిరంలో అతని కావాలిలో ఉంచాలని ఆజ్ఞాపించాడు.