1
పౌలు ప్రా౦తానికి వచ్చిన తరువాత శిష్యులు కనిపిస్తారు మీరు నమ్ముకున్న పరిశుద్ధాత్మను పొ౦దారా"
2
పరిశుద్ధాత్మ ఉంది కనీ వినలేదు ఇపుడుఉంది అని అన్నారు
3
పౌలు దేనిలో బాప్తిస్మ౦అని ప్రశ్నించాడు "యోహాను బాప్తిస్మ౦"అని అన్నారు
4
పౌలు "యొహాను వెనుక నుంచి మారుమనస్సు పై బాప్తిస్మ ఇచ్చారు"
5
యేసు పేరులోకి బాప్తీస౦ఇచ్చారు
6
పౌలు పరిశుద్ధాత్మ మీ అ౦దరి వచ్చాను వారు వేరే భాషలో దేవుని గురించి చెప్పారు
7
అత్త కాలంనే సుమారు పనేడు పురుషు యున్నారు
8
తర్వాత యూదా ప్రాంతలోకి దేర్యంగా మాట్లాడుతూ ముడు
నెలాలు యూనన్ను
9
తరవాత కొందరు తమ మనస్సును మర్చికొనే యేసు మార్గాన్ని తప్పు అన్ని చెప్పారు కానీ తమ సహోదరులు యేసు వాపు వాళ్ళులు
10
2 సం'' అ గ్రామంలో ఈ ఇలా జరిగింది యూదాలు గ్రీకులు యేసు వాక్యము వినటానికి అసియా వచ్చారు
11
పౌలు చేత యేసు ఎనో మేలలు చేశాడు
12
యేసు శరిరాని ముట్టుకుంటే రోగులు వాళ్ళు అందరూ నుండి వెళతాయీ
13
అప్పుడు దేశ సమాచారం యూదు మా౦త్రికులు "పౌలు ప్రకటి౦చే యేసు తోడు, మీరు అన్ని అన్నారు"
స్కెవ
14
అనే యూదు ప్రధాన యజకుని కొడుకులు ఏడుగురు వారు కూడా ఆ విధంగా చేశారు.
15
ఆ దుష్టత్మ "నాకు యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు కానీ మీరెవరు
16
ఆ దుష్టాత్మ పట్టినవాని లొ౦గదీసుకొవడంతో ఆ దెయ్యం గెలిచి౦ది.
ఇ
17
విషయంనీ యూదులకు,గ్రీకువారికి తెలిసినప్పుడు ప్రజలకు భయం కలిగి౦ది యేసు మాట ఘనత కలిగి ఉంది
18
విశ్వసించినవారు అనేకులు వచ్చి,తన చెడఅలవాటు ఒప్పుకున్నారు
19
మాంత్రిక విద్య చెసేవారు చాలా మంది పుస్తకాలను తెచ్చి వట్టిని ప్రజల ముందు కాల్చిశారు వాటి విలువ యాభై వేల వెండి రూపాయలు ఖర్చు ఉంది.
20
ప్రభువు వాక్యం అంత ప్రభావతంగా వ్యాపించింది.
21
లు మాసిదోనియ,అకయ దేశాల నుండి యెరూషలేము వెళ్ళాలని ఉద్ధేశించి 'నేను అక్కడ నుండి రోమ్ నగరాన్ని కూడా చూడాలి'
22
తన పరిచారకుల్లో తిమోతి,ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియ పంపీంచి తాను మాత్రం ఆసీయలో ఉన్నడు.
23
ఆ రోజుల్లో క్రిస్తు మార్గం గురించి చాలా అల్లరి చెలరేగింది
24
అతడు ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చెయిస్తూ అక్కడ వారికి ఆదాయం కల్పించేవాడు.
25
"ఈ పని ద్వారా మనకి జీవనోపాధి బాగా ఉందని మీకు తెలుసు
26
పౌలు, తన చేతిలో ఉన్న విగ్రహాలు నిజమైన దేవుడు కరని బోధించి, ఎఫెసు కాకుండా ఆసియా అంతట తెలుసుకోవాలి అని అన్నారు
27
మన వృత్తి మీద నిర్లక్ష్యనికి గురై,ఆసియా అంతటా, భూలోకమంతటా పూజలు ప్రభావం తగ్గిపోతుంది అని నాకు భయం వేస్తున్నది"అని వారితో చెప్పెను
28
వారు అది విని"ఎఫెసీయుల డయానా మహదేవి"అని కేకులు వేశారు
29
పౌలు ఆ వెంటనే ప్రయాణమై వచ్చిన మసీదోనీయాకు చెందిన అరిస్తార్కునీ పట్టుకుని దోమ్మీగా పోయారు.
30
పౌలు జనభ మద్య నుండి పోగైన సభ దగ్గరికి వెళ్ళిను గాని శిష్యులు అతనినివెళ్లినియ్యలేదు
31
ఆసియా దేశానికి అతనికి కబురు పంపి"నీవు నాటక ప్రదర్శనశాల లోకి వేళ్లవద్దు" అని నచ్చజెప్పారు
ఆ.
32
సభ గందరగోళంగా ఉంది .కొందరు ఒక రకంగా మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు చాలా మందికితెలియ లేదు
33
యూదులు అలెగ్జాండర్ ను తోసీ అతనినిజనాభా ముందుకు తెచ్చారు. అలెగ్జాండర్ సైగ చేసి ఆ ప్రజలకి సమాధానం చెప్పుకోవాలని చూసాడు.
34
అతడు కూడా యూదుడని అందరూ మూకుమ్మడిగా రెండు గంటల సేపు, ఎఫెసీయుల డయానా మహదేవి, అని ప్రకటీచారు
35
అప్పుడు ఊరి కరణం సముదాయించి"ఎఫెసీవాసులారా,ఎఫెసు పట్టణం డయానా మనం దేనికి భయపడవదు మనం పవిత్ర శోలకూ ధర్మకర్త అని తెలియని ఎవరు?
36
ఈ విషయనిలు తిరుగులేనివి మీరు అదరు ఈ విషయంపై తొందరగా పోతే మంచిది
37
మీరు ఈ వవ్యక్తులను తిసుకొనివచ్చారు గదా, వీరు గుడిని దోచుకునెవారా మన దేవతను దూషించారా?
38
అతనితో ఉన్న కంసాలులకూ వీరి ఆరోపణలు ఉంటే న్యాయ సభలో జరుగుతున్నాయి ,కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు.
39
మీరు ఈ విషయం గురించి విచారణ సభలోనే పరిష్కరించబడింది.
40
ఈరోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు ఏమాటరో అని భయంగా ఉంది. కారణం ఏం చేద్దాం?"
41
అతను అలా చెప్పి సభను మంగిచెడు.