7
1
అత్తు అక్కిలి తర్ర మేని నాలు ప్రక్కల నాలేరు దేవ దూతలు నిలబూదు యిండు తర్ర మేని గాని సముద్రము మేని గాని ఏ చెడి మేని గాని గాలి విసురలారుగుండా తర్ర మేని నాలు దిక్కుల వాయుల పుడుసుండు యిక్కిత పాతే.
2
మరి సజీవుడు ఆనా దేవురు ముద్ర ఆనా యింకుడు దూత (సూరోదయ) పోగుదూ కూతాంతురప్రక్క యిండు మేనుకు వారుతా పాతే తర్రకు సముద్రమునకు (ఆని) చెడ్డ కలుగజేయిర్తుకు
3
అధికారము పొందన ఆ నాలేరు దూతతోటి. ఈ దూత నంగ నంగు దేవురు దాసుల అసుకు నోడుట మేని ముద్రంచర దాకా తర్రకు గాని సముధ్రముకు గాని చెడిలుకు గాని హాని (అపాయము) చేయు కూడదు యిండుబేగ్య సొంన్సు.
4
మరి ముద్రించబూద అసుల లెక్క సొన్నగా నాను కేటే యిశ్రాయేయుల గోత్రాల అడ్డికోరుముద్రింప బూదాయ లక్ష నలపై నాలువేలు మొనుసురు, యూదా గోత్రము కోరు ముద్రింప
5
బూదాయ పన్నెండు వేల మొనుసురు, రూబేను గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు, గాదు గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు,
6
ఆషేరు గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు, నప్తాలి గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు, మనష్షే గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు,
7
షీయోను గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు, లేవి గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు, యిశ్మాఖారు గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు,
8
జెబులూను గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు,యోషేపు గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు, బెన్యామీను గోత్రము కోరు పన్నెండు వేల మొనుసురు ముద్రింప బూన్చు
9
అత్తుమిక్కిలి నాను పాకగా యిందిర ప్రతి జనము కోరు యిండు ప్రతి వంశము కోరు యిండుప్ర్జజల కోరు యిండు అనేక భాషాగ వావిస్తారాసు కోరు యిండువందూ ఏదూను లేక్కించలారుగుండా ఉండు బేరు సమూహము ఖజూరపు మట్టల
10
కీకోరు పుడుసుగుండా సింహనము ఎదుంగా అటు కుట్టి ఎదురుగా నిలబూదు సింహాస ఆశీనుడు ఆనా నాంగు దేవురుకు అటు కుట్టికి నంగు రక్షణకు సోత్రము యిండు బేరు శబ్దము ఓటి ఎలుగెత్తు సొన్సు.
11
దేవదూతల అడ్డేరునుసింహాసము చుట్టును బేరాసు చుట్టూను ఆ నాలు జీవుల చుట్టూ నిలబూదు యిక్కిదూ అయా సింహాసము మాటి సాష్టంగా బూదు ఆమేన్ యుగయుగములకు నాంగు దేవురుకు సోత్రామును,
12
మహియును, జ్ఞానమును, క్రుతగ్నతాస్తుతియును, ఘనతయును, శక్తియున, బలమున, కలుగాక యిండు సొన్నిగాటి దేవురుకు నమస్కారము చేంన్చు ! ఆమేన్.
13
బెరాసుల కోరు ఉండు వల్ల గుడ్డల ధరించిండు యిక్కరా ఇయ్యా ఏదూ? ఎదిండు వంచు యిండు నన్న కేట్సు.
14
అత్తుకు నాను అయ్యా నీకే తెలిమాదు యిండు సోనగా అదు నాంనోటి యినగా సొన్చు ఇయా మహా శ్రమల కోరు యిండు వందాయా (గొర్రె) అటు కుట్టి రెగం కోరు అసుగు గుడ్డల ఉతికిండు అసుల వల్లంగా చేందింస్ను.
15
అన్తుకిండు దేవురు సింహాసము ఎదురు యిండు నావారికి పగమారికి అత్తు ఆలయం కోరు అత్తున సేవించాదుసింహాస
16
ఆశీనాము ఆదే అత్తు గుండారము అసుగు మేని కప్పును. అసులుకు యిక్కిండు పేసిగాని తాన్నిపెసిగాని యిక్కిమాదు, సూర్యుడు ఓగా గాని, ఏ వడగాలి గాని అసులుకు తగులమాదు.
17
అందీండికే సింహసమాటి యిక్కిర అటు కుట్టి అసులుకు కాపరిగా యిందు జీవ జలముల బుగ్గల మాటుకు నడిపించుగాటి దేవురే అసుల కన్నుల కోరు తాన్నిన తుడికాకు.