అద్యాయం - 25

1 .పేస్తూ అధికారానికి వొందు మూడు రోజులకు పైసరోయి నుంచి యెరూషలేముకు వొసు . 2 అప్పోరు ప్రధాన యాజకులు,యూదుల బేరాయలుకు, పౌలు మేనే అసుకు ఫిర్యాదు సంగతి అయిలకు తెలియ జెంచు. 3 దయచేందు పౌలును యెరూషలేముకు అగిపికిసొన్ని పేస్తేను అయిలు కోరుండుసు . అంతుకిండికే అయిలు అత్త ఎగికోరు కొండ్రోరదురుతుకు కాచుండిక్కీ. 4 అంతుకు పేస్తు,''పౌలు కైసరాయలో ఖైదీగా ఇక్కి. నన్ను తొందరకోరు అతుకు వాగక్కిరె. 5 అత్తుపురుసు నినుగులు కోరు సమర్థులు నంతో వొందు అత్తు మేనే నేరమందైన ఇందికే మోపవచ్చు '' నిండు సమాధానం సొంచు. 6 ఆదు అయిలు దాటే ఒట్టు లేక పోత్తు రోజులు గడిపి కైసరయ వొయ్యి మరునాడు న్యాయపీఠం మేనే వుకుండు పౌలును అసుండు వార సొన్ని ఆజ్ఞాపించుసు. 7 పౌలు వందప్పుడు యెరూషలేము నుంచి వంద యూదులు అత్తు సుట్టూరు నిల బూదు ,యర్థనో తీవ్ర నేరాలు మోపుసు గాని అయిలు రుజువు చేయమరిదే వోసు. 8 పౌలు ''యూదుల నీతి శాస్త్రము గురించి గాని , దేవురు ఆలయం గురించి గాని ,కైసరును గురించి గాని నానే తప్పు చేయలుండు '' సమాధానం సొంచు . 9 అనికే పేస్తు యూదుల తోటి నల్ల మిందు ఇండు పిచుంగా మిండు '' యెరూషలేముకు వొందు అటే నాథు మున్నె ఈ సంగతులు గురించి విచారణ ఎదిరింగాటం నీకు ఇష్టమేనా?'' ఇండు పౌలును కేటుసు . 10 ''అంతుకు పౌలు, '' కైసరు న్యాయపీఠం మున్నె నిలబోధికి .నన్న విమార్జిక్కిరా స్థలం ఇదే,యూదులకు నాను ఏ అన్యాయము చేయలుండు నింగ్లుకు నల్లగా తెలుము . 11 నన్ను న్యాయం తప్పునే చెత్తో గురుతుకు తగ్గపని అందయిన చెందిందికే చేత్తోగురుతుకు బీతుంగ మాటే. అయిలు నల్లుమేనే సాడీలు సోన్నక్కి సాదీలు నిజం ఆగరప్పుడు నాన్న అయ్యిలుకు అప్పగించురుతుకు వీలు ఇల్ల. నన్ను కైసరు మున్నె సొంనింగరే'ఇండుసు . 12 అప్పోరు పేస్తు అత్తు సలహాదారులతో ఆలోచించి ,'' కైసరు మున్నె సోన్నింగారే ఎండు ,కైసరు దాగు పంపిక్కరే '' ఇండు సమఆధానం సొంచు. 13 ఆ తర్వాత కొద్దిరోజులుకు అగ్రిఫా రాజు, బెర్నికే,పేస్తును దర్శించిఇంగిర్తుకు కైసరయకు వంచు. 14 అయిలు అట్టే చానా రోజులుతర్వాత, ఫేస్తూ పౌలు గురించి రాజుకు ఇనసొంచు,'ఫెలిక్సుకు వుటేచుఓయీ ఓండు ఖైదీ ఓండు నందాటే ఇక్కి. 15 నాను యెరూషలేములో రికీరప్పుడు ప్రధానాయజకులు,యూదుల భేరాయ, అత్తు మేనే పిర్యాదు సెంచు అత్త శిక్షించ సోన్ని కోరుసు. 16 అంతుకు నాను''నేరం యాత్తు మేనే వోటుసో అయిలు ముకాముకిగా వొందు ,అత్తు మేనే అయ వాటా నెరత గురించి సమాధానం సొంనింగితుకు అవకాశం కూడక్కుండా తీర్పు తీర్చాటం రొమానుల ఆచారం అల్లా '' ఇందుఅవాబు తన్సు. 17 అయ్యాయిటుకు వందప్పుడు నాను లేతగ్గరత్తుచేయకుండా మారునాడే న్యాయ పీఠం మేనే వుకుండు అమొంచన అసుండు వారసోన్ని ఆజ్ఞాపిచ్చుసు . 18 అనికే నేరం వాతాయ నాను ఊహించిన నెరత కోరు ఓండు కూడా అత్తు మేనే మోపుల్ల. 19 అనికే ఇంగులు మతం గూర్చి చేత్తోన యేసు ఇంగురు వొండును గూర్చితతో అయిలకు కొన్ని వివాదాలు ఇంధట్టు . 20 ఆ యేసు బతికే ఇక్కి ఇండు పౌలు సోన్నక్కి .నాను వాదాల విషయం ఏ విధంగా ఇచ్చారుక్కుము తోచక, యెరూషలేముకు ఓయీ ఆటే అయిలు గురించి విచారిక్కాటం అత్తుకు ఇష్టమాఖందో కేటే. 21 అనికే పౌలు చక్రవర్తి మున్నె అత్త నిలబెట్టుమిండు సోన్నటం మేనే నానోత్త కైసరదాటుకు పంపికురు వరకు కావాలికోరు ఇక్కి సొన్ని ఆజ్ఞాపించెను. 22 అంతుకు అగ్రిప్ప 'ఆ మంచో సొంనింగేరుదు నాకూడా వినుమిండు ఇక్కి. అత్తుకు పేస్తు '' తల్లాయి క్యాకొచ్చు '' ఇండు సొంచు. 23 మరుసటిరోజు అగ్రిప్ప , బెర్నికే ఎంతనో ఆడంబరంగా వొందు సైనికాధిపతులతో పుర ప్రముఖులతో అధికార మందిరం కోరు వాన పేసిరి పేస్తు ఆజ్ఞ మేనే పౌలును అసందోన్చు. 24 అప్పుడు పేస్తు ''అగ్రిప్ప రాజా,ఇటె ఇంద సమస్త జనులారా,ఇంగులు ఏ మోంచన పాకిక్కిరంగా అల్లే . యెరూషలేము కోరు ,ఇటేయూదులద్దేరు ఐదు ఇక బ్రతక్కోడాదిండు బిగ్గె అరిసిగాట అత్తుకు వ్యతిరేకంగా నాకు మనవిచనుండుసు . 25 ఇదు మరణతకు తగిన పని ఎదు చేయలేదుఇండు అనికే దు చక్రవర్తి మొన్నే సొంన్నింగ్యాకుండు సోన్నతం జీలే ఇత్తుకు అట్నే పంపుమిండు నిశ్చయించుసు . 26 ఆనికే ఇత్తును గూర్చి అంబురు చక్రవర్తికి రాయిత్తుకు నన్నుకు సరైన కారణం అందు కాణ్డేలాబాగుళ్ల. అతును పురుసు విచారణ ఆయన తరువాత రాయిత్తుకు అందయిన నన్నుకు ధోరకుచుండు ఇంగ్లద్దెరు.మున్నుకు మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజా , యింగ్లుమున్నుకు ఇత్త రప్పించుసు . 27 ఖైదీ మేనే మోపిన నెరత వివరించకుండా అత్తుకు పంపాటం సమంజేసం అళ్లేందు నన్ను ఉదేశ్యం.''ఇండు ఇత్తో సొంచు.