అధ్య్యయ్యి 4

1 వారు ప్రజలతో మాట్లాడుచుండగా,యజకులును దేవలయపు అధిపతియును సద్దుకయ్యలును. 2 వారు ప్రజలకు భోదించుటయు యేసును బట్టి మృతులలోనుండి పునరుద్ధానం కలుగననియు చూచి కలవరపడి వారిమీదికి వచ్చి . 3 వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకలమైనందున మారునాటివరకు వారిని కావాలిలో ఉంచిరి . 4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి .వారిలో పురుషులు సంఖ్య ఇంచుమించు ఐదువేల ఆయెను . 5 మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులును ఎరుషాలేములో కూడుకొనిరి. 6 ప్రధాన యాజకుడైన అన్నయు యపయూ ,యోహానును అలెక్స౦ద్రును ప్రధానయాజకుని అందువులందరు వారితో కూడా ఉండిరి . 7 వారు పేతురు యోహానును మధ్యను నిలవబెట్టి -మీరు ఏ బలము ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా . 8 తురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను -ప్రజల అధికారులారా పెద్దలారా , 9 ఆ దుర్బలునుకి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక . 10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలుసుకోవలసినది దేమనగా ,మీరు సిలువవేసినట్టియు ,మృతులలోనుండి దేవుడు లేపినట్టుయు నజారేయుడైన యేసుక్రీస్తు నమముననే ఈడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు . 11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే ;ఆ రాయి మూలకు తలరాయి ఆయెను . 12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు ;ఈ నామముననే మనము రక్షణ పొందవలెనే గాని ,ఆకాశము క్రింద మనుష్యలలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనెను . 13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశర్యపడి ,వారు ఏసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగీరి . 14 స్వస్థత పొందిన ఆ మనుస్యుడు వారితో కూడా నిలిచిఉండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి 15 అధికారులు సంభాష స్థలము నుండి బయటకు వెళ్ళడానికి వారికి అజ్ఞాపించి తమలో తాము ఆలోచన ;చేసుసుకొని. 16 మనము ఏంచేద్దాం ;? వారి ద్వారా గొప్ప అద్భుతం జరిగింది అని యెరూషలేములో ఉన్నవారందరికి తెలుసు అది జరగలేదు అని చెప్పలేం . 17 అయిన ఇది జనలోకి ఇంకా వెళ్లకుండా ఈ నమంతో ఎవరితోనూ ఇంకా మాట్లాడకూడదు అని బెదిరిద్దాం అని చెప్పుకున్నారు . 18 అప్పుడు వారిని పిలిపించి ,మీరు యేసునామంలో ఏ మాత్రము మాట్లాడకూడదు ,భోదించ కూడదు " అని వారికి ఆజ్ఞాపించెను . 19 దుకు పేతురు యోహాను వారిని చూసి ,దేవుని మాట వినుటకంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేన ? మీరే చెప్పండి . 20 మే౦మె ఏమి చూశామో ,ఏమి విన్నమో వాటిని ప్పకుండా ఉండలేము " అని వారికి జవాచ్చాము . 21 ప్రజలందరూ జరిగినది గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవరు ప్రజలకు భయపడి వీరిని ఎలా బెదిరించాలో తెలియక గట్టిగా భయపెట్టి వారిని విడుదల చేశారు . 22 అద్భుతంగా బాగుపడిన వాడి వయసు నలభై ఏళ్ళు మాటే .విస్వసులు మరలా అతంతో నిండి పోవడం 23 తురు యోహాను విడుదలలై తమ సొంత వారి దగ్గరికి వచ్చి ,ప్రధాన యాజకులు ,పెద్దలు చెప్పిన మాటలు వారికి చెప్పారు . 24 వారు విని ఒకే మనసుతో దేవుని ఇలా మొరపెట్టారు . ప్రభూ; నీవు అక్షని భూమిని సముద్రాన్ని అందులో సమస్తాన్నీ కలుగజేశావు . 25 యూదేతరులు ఎందుకు అల్లరి చేశారు .? 26 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు ? ప్రభువు మీద యేసుక్రీస్తు మీద భూరాజులు లేచారు ,అధికారులు ఏకమయ్యారు అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా ని సేవకుడు ,మా తండ్రి ిన దావీదుతో చెప్పించావు . 27 ఏవి జరగాలని నీవు ఆలోచించి ముందుగానే నిర్ణయించావో , 28 వాటన్నిటినీ చెయ్యడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా హేరోదు,పొంతీ పిలతూ , యాదేతరులు ,ఇశ్రాయేలీయులతో కలిసి ఈ పట్టణములో ఒక్కటయ్యారు. 29 ప్రభు ,వార్ని గమనించి . 30 రోగల్ని బాగుచేయడానికి ,నీ పవిత్ర సేవకుడైన యేసు పేరున సూచక క్రియలను ,మహత్కార్యాలను చెయ్యడానికి ఈ చెయ్యి చాపి ఉండగా ,నీ సేవకులు బహు ధైర్యంగా దేవుని వాక్యం భోధించేలా అనుగ్రహించారు. 31 వారు ప్రార్ధన చేయగానే వారు సమావేశమైన చోటు కంపించింది .అప్పుడు వారంతా పరిశుద్ధాత్మతో నిండి ధైర్యంగా దేవుని వాక్యం బోధించారు . 32 విశ్వసించిన వారంతా ఏకహృదయం ,ఏకాత్మ కలిగి యూన్నారు .వారు తమ ఆస్తిపాస్తులో ఏది తనది అనుకోలేదు .వారికి కలిగినది అంత సమిష్టిగా ఉంచుకున్నారు. 33 అపోస్తులులు గొప్ప ప్రభావంతో యేసు పునఃరుద్ధానం గురించి వివరించారు .గొప్ప దైవ కృప అందరిని ఆవరించింది . 34 భూములు ,ఏళ్ళు ఉన్నవాళ్లు వాటిని అమ్మి వచ్చిన ధనమును అపోస్తులులు పదాల దగ్గర ఉంచారు . 35 వారు ప్రతీయొక్కరికి అవసరం చొప్పున ఆ ధనమును పంచిపెట్టారు ,కాబట్టి వారికి ఏమియు కోదువు లేకపోయెను 36 సైప్రెస్ దేవికి చెందిన యోసేపు అనే లీవీయూనికి, అపోస్తులులు "బర్నబా" అని పెరు పెట్టారు . 37 బర్నబా అంగ ఆదరణ అని అర్ధము , ఇతడు తన పొలమును అమ్మి ధనమును తెచ్చి అపోస్తులుల పాదముల దగ్గర ఉంచెను .