అధ్య్యయ్యి 25

1 ఫేస్తూ మూడు రోజులు కేసరాయ నుండి యేషలేము వచ్చారు తరువాత 2 యోదులు పేదలు పౌలు మీద పియధాతు చేశారు తువావత. 3 పౌలు యేషలేముకు రవత్దు అతన్ని దరీలో చపడనికి యూనరు. 4 పౌలు అనగా నేను సువార్తను పరికట్టిచాడనకి వెళుతోనునను 5 మీలో దైర్యమంతులు నాతో పాటు సువార్త ప్రకటించిడానికి నాతో పాటు రండి 6 పది రోజులు కేసరయ వెల్లి ధర్మం పీఠం వేలిరూ పౌలు తీసుకొని రండి అన్నారు 7 యూద ప్రజలు పౌలు చుట్టూచేరి నేరం మోపారు అ౦దుకు పౌలు " 8 యూదుల ధర్మ శొస్త్రానికి గాని మనషు గాని దేవాలయంనికి గానీ తప్ప చయలెదు అని అన్నారు 9 యుధులు అనందరిచేత నేనుమంచి వడాని అన్ని చెప్పాల అన్ని అనిపించికోవాలి"యెరూషలేము వచ్చి ఆ విషయంని పౌలు తొ చెప్పారు అన్నీ అన్నారు 10 తరువాత పౌలు న్యాయం పీఠం కడ నీలబడి యూదులు లాక్ నేను అన్యాయం చేయను 11 నేను నయ్యాయం తప్పి మరణానికి తగిన పని ఎదినచూసి ఉంటే మరణనికి బయపడను. నేను నిజం కాబట్టి నను ఎవ్వకి అప్పగించాడు వీలులేదు.నేను కైసురు ముందు చెపుకుంటాను'ఆనాడు 12 అప్పుడు పేసు తన సలహదారులతో ఆలోచించి,"కకైసరు ముందు చెపుకొంతను అనవుకదా,కలిసారు దగ్గరకు పంపిస్తారు "అని జవాబుఇచ్చేను 13 కొన్ని రోజులు తరువాత అగ్రిప్ప రాజు,బెర్రౌకే ప్రచురించిన వచ్చారు. 14 వారు అక్కడ చాలా రోజులు పాటు ఫైస్తూ పౌలు స౦గతి రాజుకు చెప్పారు "ఫేలిక్ట్స్ విడిచిపెట్టి పోయిన ఒక ఖైదీ ఒకడు నా దగ్గర ఉన్నాడు. 15 నేను యేరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ,యూదుల పెద్దలు, అతని మీద పిర్యాదు చేసి అతన్నీ శిక్షించమని కోరారు. 16 అందుకు నేను'నేరం' ఎవరి మీద మోపారో ఆ వ్యక్తి నేరం మోపిన వారికి ముఖముఖిగా వచ్చి తన మీద వారు మొపిన నేరం గూర్చి సమాధానము చెపుకోవడాని అవకాసం ఇవ్వకుండా ఏ వ్యతికి తీర్పు తీర్చడం రోమానులా ఆచారం కాదు అని జవాబిచ్చాను. 17 వారు అక్కడికి వచ్చినప్పుడు నేను త్వరలోనే వచ్చి ధర్మంపీఠ౦ మీద కూర్చుని ఆ వ్యక్తోని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను 18 నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒకటి కూడ అతని మీద మోపలేదు. 19 కానీ మీ మతం గూర్చీ, చనిపోయిన యేసు అనే ఒకని గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదాలున్నట్టు కనబడింది. 20 యేసు బతికే ఉన్నాడని పౌలు చెప్తున్నాడు.నేను విచారణకు, యెరూషలేమునకు వెళ్లి అక్కడ విచారించడం అతని కష్టం అవుతోంది అని అడిగాను. 21 పౌలు తన ముందు నెలబడదనికి నాకు వలన ఆన్ వలె అంతవరకు నీకు అన్ని సదుపాయాలు చుకోండి 22 అగ్రిప్ప్. నేను ఒకటి వినలీ అన్నారు.ఫేస్తు "రేపు వినవచ్చు అని అన్నారు 23 తరువాత రోజు అగ్రిప్ప,బెర్పీకే చాలా అబార౦గా సభాలోనికి వచ్చారు ఫేస్తస్ ఆజ్ఞ ఇయాగ పౌలును లోపలకి తిసుకొని వచ్చారు 24 ఫేస్తస్ "అగ్రిప్పరాజా ఉనృవారలారా! వారు అత్త అ మనిషిని చుసి కేకలు అతని గురించి చెప్పారు 25 ఇతడు మరణానికి ఏదీ చేయలేదని నేను 26 గ్రహి౦చాను,ఇతనిగురించి చక్రవర్తికి కూడా రాయడానికి కూడా లేదు అగ్రిప్ప రాజా ఇక్కడకీ వచ్చారు 27 ఖేదీమీద మోపిన నేరాలేవొ సూచించక, అ వ్యక్తిని ప౦పడ౦ తెలివి లేని పని నాకు తోసస్తు౦ది"