అధ్య్యయ్యి 22

1 ''స్నేహితులులరా, తండ్రిలార నేనుఎపుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు అలకించండి." 2 అతడు హేబ్రిబాషలో మాట్లాడటం వినపుడు వారు నిశ్శబ్దమై పోయారు.అపుడు తను ఈ విధంగా పలికెను. 3 "నేను కిలియలోని తర్సు పతనం లో పుటియున యూదాన్ని.అయితే ఈ పటానంలో గమలియేలు పదాలు దగ్గర పెరిగి,మన పూర్వీకులు ధర్మశాస్త్ర సంబడమ్మాయిన ఆగలలో శిక్షణ పొందాను. మనంమంత ఈ రోజు ఉన్న విధంగా దేవుని విషయం లో ఆసక్తి కలిగి, 4 ఈ విశ్వస మార్గాన్ని అనుసరిస్తున్న స్త్రీ పురుషులను బంధించి చెరసాలలో వీయిస్తూ,మరణించాడు బాధపెటాను. 5 ఈ విషం లో ప్రధాన యాజకుడు పెడలందురు సాక్షులు. నేను వారి నుంచి హమాస్కులోని మన స్నేహితులు ఉత్తరాలు అందుకొని అక్కడి వివరాలను కూడా లొంగ పరుచుకొని హింసించడానికి ఎరుషాలేముకు పట్టుకొని రావాలని వేలెను 6 నేను ప్రయాణం చేస్తూ ధముస్కును చేరుకునపుడు మధ్యాహ్నం ఆకాశం నుంచి ఒక గోప వెలుగు హఠాత్తుగా నా చుట్టు ప్రదర్శనమైంది. 7 నేను భూమి మీద 'సౌలు సౌలు,నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతునవు'నాతో ఒక స్వరం రావడం నేను విన్నాను. 8 నేను ప్రభువేన యేసు క్రీస్తు ను !నువు ఎవరవు ?అని అడిగాను అపుడుతాను,'నేను నువు బాధపెడుతున పరిశుధాత్మ కలిగిన యేసు క్రీస్తును' అని తనతో చెప్పేను 9 ాతో కుడి ఉన్నవారు ఆ వెళుతూరును చూడగలరు కానీ నాతో మాట్లాడిన స్వరని వినలేదు. 10 అపుడు నేను 'ప్రభు,నాణెం చేయమంటారు?అని అడిగాను.అపుడు ప్రభువ,'నీవు లేచి ధమస్కులోకి వేలు,అక్కడ నువెం చేయాలని నేను నిర్ణయిచి అవనినేక తీయలుస్తాయి'అని నీతోఆనాడు. 11 ఆ వెలుగు ప్రాభవం వాలాన నను చూడలేకపోయెను .దాంతో నాతో ఉన్నవారు నడిపిస్తున్నారు దమస్కు పట్టణంలోకి తీసుకకెలరు. 12 అక్కడ ధర్మశాస్త్రం విషయంలో నిజమైన వైయక్తి,అక్కడ నివాసిస్తున్నాడు యూదులందరి చేత మంచి పెరు పొందిన అననియా అనే వ్యక్తి నావోదకు వేలి 13 'ప్రియమైన స్నేషితుల్లారా ,చూపు పొంది'అని నాతో చెప్పగానే నేను చూపు పొంది అతని చూసాను. 14 అపుడు అతడు మన పూర్వికులు దేవుడైన యేసు క్రీస్తు సంకల్పాన్ని తీయలుసుకోవడానికి,ఆ నేతిమంతుని చూడటానికి ,ఆయన నోటి మాటా వినడానికి నిన్ను నియమించాడు. 15 నీవు చుసిన వాటిని గురించి,వినివాటికి గురించి ప్రజలందరి ముందు ఆయనకు సాక్షివై ఉంటావు. 16 ఆలస్యమెందుకు?లేచి ఆయన పేరును బాప్తీస్మం పొంది ప్రార్ధన చేసి నీ పాపాలను కడిగి వేసుకో ఆనాడు. 17 ఆ వెంటనే నేను ఎరుషులేముకు తిరిగి వొచ్చి దేవాలయం లో ప్రధాన చేస్తుండగా పరవసానికి లోనే ప్రభువును చూసాను. 18 ఆయన నాతో,'నీవు వెంటనే యెరూషలేము విడిచి వేలు.నన్ను గూర్చి నివిచ్చే సాక్ష్యం అక్కడి వారు అలకిస్తారు' అని చెప్పాడు. 19 అందుకు తను,'ప్రభువు అయిన యేసు క్రెస్తూ,ప్రతి సమాజ మందిరంలో నీపై నమకముంచిన వారిని నేను బందీయింప పెడుతూ వలను వెయ్యిస్తూ కొడుతూ వున్నానని వరకు తెలుసు. 20 నెథెయ్ గాక నెఈ సాక్షి అయిన సైఫాను రక్తం ఒలకించింపుడు నేను కూడా అక్కడ నిలబడింది అందుకు సమ్మతించి అతని చంపిన అరి బట్టలను కాపలా వున్నాను'అని చెప్పేను. 21 అందుకు అయిన'వేళ్ళు ,ఎందుకంటే నేను నిన్ను దూరంగా యుదేతరులు దగిరగా పంపుతను'అని నాతో చెప్పాడు". 22 ఇంతవరకు అతడు చెప్పింది వారు చక్కగా అలకించరు.కానీ ఆ వెంటనే వారు,'ఈటువంటివాడు బతకాదనికి అరవాడు కాదు.భూమి మీద ఉండకుండా వాణ్ణి ఛాంపివేయడానికి'అని కేకలు వేశారు. 23 వారు కేకళా వేస్తూ తమ పై బాటలు వొదిలించుకొంటు ఆకాశం వైపు దుమోతి పోశారు. 24 ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణం మేమిటో తెలిసికోవడం కోసం సహస్రాధిపతి అతనాని కొరడాలతో కోటి,విచారణ కోసం బంగాళా లోనికి తీసుకొని పొండి అని ఆజ్ఞాపించెను. రోమా పౌరుని ఆధిక్యత 25 ప్ఐగావారు పౌలీసు తలతో కొటేటపుడు తను దగిరా నిలబడిన శదతాపతిని,శిక్ష విధించుకుండానే ఒక రోజు రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?,అని అడిగాడు. 26 శాధాతపతిని ఆ మాట విని సహస్రాధిపతి ధగరకు వేలి ,'నువెం చేస్తున్నావు?ఈ వ్యక్తి రోమియుడు,తెలుసా?'అని ఆనాడు. 27 అపుడు సహాస్రాధిపతి వొచ్చి పౌలుసు చూసి,'నీవు రొమేయుడువ?అది నాతో చెపు'అవును'ని 28 చెప్పాడు.అప్పుడా సహస్రాధిపతి'నేను చాలా వేళా చలించి ఈ పౌరసత్వం సపదించుకొనను 'ఆనాడు.అందుకు'పౌలు,'నేనాయితే పుట్టుకతోనే రొమేయుడినని'అని చెప్పాడు. 29 కాబట్టి వారు వెంటనే పౌలుని విడిచిపెట్టారు.పైగా అతడు రొమేయుడనాని తెలుసుకొనపుడు అతని బంధీచినందుకు సహస్రాధిపతి కూడా భయపడడూ. 30 మారునాడు,యుధాలు అతని మీద మోపిన నెరని కచ్చితంగా తెలుసుకోవడం కోసం,సహస్రాధిపతి అతని సంకెళ్లు విడిపించి,ప్రధాన యాజకులు,మహా సభవారంతా సమావేశం కావాలని అజ్ఞాపించి,పౌలును తీసుకొచ్చి వారిముందు నెలబెట్టాడు.