అధ్య్యయ్యి 21

1 మేము వారిని విడిచి ఓడ నేరుగా వెళ్లి కోసుకు, మరునాడు రోదుకు , అక్కడ నుంచి పాతర రేవుకు వచ్చాం. 2 అక్కడ ఫినికే బయలుదేరుతున్న ఒక ఓదెను చూసి దానిలో ఎక్కాం. 3 నదానిపై వెళ్తూ కుప్ర కనిపిస్తూ అండగా దానికి కుడి పక్కాగా ప్రయనించి, సిరియా వైపుకు వెళ్లి, తూరంలో దిగాం. అక్కడ ఓడలోని సరుకు దిగుమతి చేయాల్సి ఉంది. యెరూషలేములో వెళ్లవద్దని పలుకు హెచ్చరిక. 4 మెమక్కడి మనుషులను కలుసుకొని అక్కడ ఐదు రోజులు ఉన్నాం.వారు ఆత్మ ద్వారా 'నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని పౌలుతో చెప్పారు. 5 ఆ రోజు గడిచిన తరువాత మేము ప్రయాణమైన్నాప్పుడు వారంతా హర్యా పిల్లలతో వచ్చి మమ్మల్ని పట్టణం బయటవరకు సాగనం పారు . వారు, మాము సముద్రతిరంలో మోకాలతో ప్రార్ధించి ఒకరి దగ్గర మరొక్కరు సెలవు తిసుకున్నాం. 6 మేము ఓడ ఎక్కిన తరువాత వారు తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. 7 మేము తరానుంది ప్రయాణించి, తోలేమాయి వచ్చి అక్కడి సోదరులను, పలకరించి వారి దగ్గర ఒక రోజు గడిపాం. 8 మరునాడు బయలుదేరి కైసరాయ వచ్చి అపోస్టులు నియమించిన ఏడుగురిలో ఒక్కడైన సువర్తకుడు ఫిలిప్పు ఇంటికి వచ్చి అతనితో ఉన్నాం. 9 ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్చులు అతనికి ఉన్నారు. వారంతా కన్యులు. 10 మెమక్కడ చాలా రోజులు ఉన్నాం.అగభు అనే ఒక ప్రవక్త యూదాయా నుండు వచ్చాడు. 11 అతడు వచ్చి పౌలు నడికట్టు తిసుకొనిదానితో తన చేతులు కాలును కట్టుకొని 'యెరూషలేములో యూదులు ఈ నదికట్టు గల ఈ వ్యక్తిని ఈ విదంగా బందించి యుడితురుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ చెబుతున్నాడని'' అన్నాడు. 12 ఈ మాటలు విన్నప్పుడు మేము, అక్కడికి యెరూషలేముకు వెళ్లవద్దని పాలును బతిమాలాడుకున్నాం. 13 కానీ పౌలు ''ఇదేమిటి? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తున్నారు? నేను ప్రభు యేసు నామం నిమిత్తంఏయూషలేములో బంధకాలకె కాదు, చనిపోవడానికి సైతం సిద్ధంగా ఉనన్ను'' అని చెప్పాడు. 14 అతడు మా మాట అంగీకరించు పోవడం మేము ''ప్రభువు చిత్తం గాక'' అని ఉరుకున్నాం.ఐ 15 ఆ రోజు గడిచిన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేముకు ప్రయాణించాము. 16 మాతో కలిసి కైసరియా నుంచి కొందరు శిష్యులు మొదటి శిష్యుడిగా ఉన్న సైప్రసు వాసి మ్నాసోనును తమతో తీసుకువచ్చారు. అతని ఇంట్లో మాకు బస ఏర్పాటు చేశారు. 17 మేము యెరూషలేములో చేరినప్పుడు సోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నాడు. 18 మరునాడు పెద్దలంతా అక్కడకి వచ్చినప్పుడు పౌలు మాతో యాకోబు దగ్గరకు వచ్చాడు.అతడు 19 కుశల ప్రశ్నలు అడిగి, తన పరిచర్య వలన దేవుడు యుడేటారుల్లో చేసిన కార్యాలను వివరంగా తెలియజెప్పుడు. 20 అది విని దేవిని మహిమ పరచి అతనితో ''సోదర, యూదులలోవిశ్వాసులు ఎన్ని వేలమంది ఉన్నారో చేశావు కదా? వారంతా ధర్మశాస్త్రంలో ఆశక్తి గలవారు. 21 యుడితురుల మధ్య నివసించి యూదులుతమ పిల్లలకు సున్నతి చేయకూడదాని, మన ఆచారాలను పాటించి కూడదని నీవు చెప్పడాం వలన వారంతా మోషేను విడిచిపెట్టాలాని నీవు బోధిస్తున్నట్టుగా ఇక్కడ వారికి సమాచారం ఉంది. 22 కాబట్టి మనమేం చేద్దాం? లేవు వచ్చిన సంగతి వారికి తప్పకుండా తెలుస్తుంది. 23 మేము నీకు చెప్పినట్లు చెయ్యి. మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. 24 నీవువారిని తీసుకొని వారితో కూడా శుద్ధి తీసుకొని, వారు తలా కిరీటం చేయుంచుకోవాడానికి అయ్యే ఖర్చు నువ్వే భరించు. అప్పుడు నిన్ను గుర్చి తాము విన్న సమాచారం నిజం కాదని,నువ్వు కూడా ధర్మశాస్త్రాని యధావిదంగా పాటించుకొని వ్యక్తివని వేరు గ్రహిస్తున్నారు. 25 అయితే విశ్వసించిన యుడేతరుల విషయంలో విగ్రహాలకు అర్పించిన వాటి రక్తాన్ని, గొంతు నిలిమి చాపిన దానిని, జారత్వాని మానాలని నిర్ణయించి వారికి రాశం. '' అని చెప్పారు. 26 కాబట్టి పౌలు ఆ మరునాడు ముక్కుబడి న్నా ఆ వ్యక్తుల్ని వెం తభేట్టుకొని వెళ్లి, వారితో కలిసి శుద్ధి చేసికొని , దేవాలయంలో ప్రవేశించి, వారందరని పక్షంగాకానుక అర్పించి వరకు శుద్దిడినాలు నెరవేరుస్తానని చెప్పాడు. 27 ఏడూ రోజులు పూర్తి కావచిన్నప్పుడు అసియనుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతని చూసి, బలవంతంగా పట్టుకొని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి. 28 ఇశ్రాయేలియులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకి, ధర్మశాస్రాణికి, ఈ స్ధలనికి విరోదంగా అందరికి , అన్నిచోట్లా భోధిస్తున్నవాడు వీడే. పైగావీడు గ్రీకు వారిని దేవలయంలోకి తెచ్చిఈ పరిశుద్ద స్ధలాన్నీ అపవిత్రం చేసాడు'' అని కేకలు వేశారు. 29 ఎఫెను వాడైన త్రోఫీముఅంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూసారు కాబట్టి పౌలు అతణ్ని కూడా దేవాలయంలో తెలుసుకొని వచ్చాడని వారు భావించారు. 30 పట్టణామంత గందరగోళం ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పాలును పట్టుకొని దేవాలయంలో నుండి బయటికి తలుపులు మూసేసారు. 31 వారు అతన్ని చంపడానికి ప్రయత్నంచారు. యెరూషలేము నగరమంతా అలకల్లోలంగా ఉందని ప్రార్థన సైన్యాధికారికి సమాచారం వచింది. 32 వెంటనే అతడు సైనికుల్ని, శతాధిపతుల్ని వెంతభేట్టుకుని వారి దగ్గరకి పరుగెటికు వచ్చాడు. వారు ఆ అధికారిని, సైనికూలిని చూసి పాలును కొట్టడం ఆపారు. 33 అతడు వచ్చి పౌలుని పట్టుకొని రెండు సంకేలతో అతనిని బందించమని అజ్ఞ్యపించి, ''ఇతడేవాడు? ఏమి చేశాడు''? అని అడిగాడు. 34 అయితే జనం వివిధ రకాలుగా కేకలు వీస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తేలుసుకోలేక పౌలుని కోటలోకి తీసుకొని పోమ్మని ఆజ్ఞాపించాడు. 35 పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు అతణ్ని మోసుకు పూవాల్సి వచ్చింది. 36 ఎందుకంటి అతన్ని చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు. 37 వారు పౌలును కోటలోకి తిసుకు పోతుండగా అతడు ఆ సేనదిపతినేను నీతో ఒక మాట చెప్పవచ్చా?'' అని అడిగాడు. అందుకుఅతడు ''నీకు గ్రీకు భాష తెలుసు? 38 ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉద్యమకారుల్ని తీసుకొని అర్ణయంలోకి పారిపోయిన ఐగుపిటియుండివి నువ్వే కదా?'' అని అడిగాడు. 39 అందుకు పౌలు, ''నేను కిలియలోని తారసు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణము పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలుతోమాటలాడి అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నా'' అన్నాడు. 40 అతడు దానికి ఆనుమతించాడు. అప్పుడు పౌలు మెట్లమీద నిలబడి ప్రజలకి చేతిలో సైగ చేసాడు. వారు సద్దు మాన్నిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు.