అధ్య్యయ్యి 17

1 వారు అంఫిపోలి,అపోల్లోనియ ప్రాంతం మీదుగా తెస్సలోనిక ప్రాంతం వెళ్లారు.అక్కడ యూదుల మందిరం ఒకటి ఉంది. 2 అక్కడికి వెళ్లి పౌల్ మూడు రోజులు శ్రమ లేకుండా వారితో ఉన్నాడు. 3 యేసు భరించిన బాధలు చనిపోయి మరల వచ్చాడని ఉత్తరాలు చూపించి చెప్పారు. నేను మీకు చెప్పేది యేసు, క్రీస్తు అని చెప్పారు. 4 కొందరు యూదులు తెలుసుకుని పౌల్ సీలల తో కలిశారు, వాళ్లలో భక్తిగలవారు గ్రీక్ ఎక్కువమంది స్ట్ స్త్రీలు ఉన్నారు. 5 అయితే సువార్త చెందిన యూదులు కోపంతో ఉన్నారు. ఊరులో పని ఏమలేకుండా గాలికి తిరిగే వాళ్ళను గొల చేసినవాళ్లను యసోను ఇంటిమీద పడ్డవారిని పౌల్ సీలలను మాన్యుషుల మధ్యలోకి పంపించారు. 6 అయితే వాళ్ళు కనిపించలేదు యాసోనూనూ మరి కొందరిని సహోదరులునీ ఆ ప్రాంతం యజమాని ఉన్న కాడికి తీసుకెళ్లారు, భూలోకాన్ని తలకిందులు చేసిన వాళ్ళని అక్కడికి కూడా తీసుకెళ్లారు యాసోను వాళ్ళను తన ఇంట్లో ఉంచుకున్నాడు. 7 వాళ్ళంతా దేవుడు అనే ఇంకొక రాజు ఉన్నాడని చెప్పుకుంటూ కైసరు చట్టాలకు వ్యతిరేకంగా ఉంటున్నారని గొడవ చేశారు. 8 జనాలు పెద్దల మతలు విని భయపడ్డారు. 9 వాళ్ళు యసోను న్నా వారిని జామీను దగ్గరకు వెళ్లి వాళ్ళని వదిలేసారు. 10 సోదరులు ఆ రాత్రి పౌలును సీలను బేరాయ ప్రాంతానికి తీసుకుని వేళ్లారు. తెస్సలోనిక ఉన్నవారికంటేమంచి మనసు గలవారు. 11 ఎందుకనగా వారు పౌల్ చెప్పిన వ్యాఖ్యని శ్రదగ్గ విని సిల చెప్పిన మాటలు అలా ఉన్నాయో లేవో అని రోజు చూస్తూ వచ్చారు. 12 అందుకు వారు ఎక్కువ మంది దేవుడిని నమ్మరు. ముఖ్యంగా గ్రీకు మగవారు ఆడవారు ఎక్కువ ఉన్నారు. 13 బరయలో కూడా పౌల్ దేవుడు సేవ బోధిస్తున్నాడని. తెస్సలోనియలో ప్రజలు అక్కడికి వచ్చి అందరిని రేపి అల్లరిపెట్టారు 14 తక్షణమే ప్రజలు పౌల్ని సముద్రం వరుకు పంపించసాగారు.సిల తిమోతి అక్కడ ఉన్నారు. 15 పౌల్ వెంట వెళ్లినవారు,ఎతెన్సు ప్రాంతం వరకు వెళ్లారు. సిల తిమోతి వీలైనంత వరకు తన దగ్గరకు వెళ్లాలని పౌల్ వారి కూడా కబురు చెప్పాడు. 16 ఏత్సేనులో పౌల్ వల్ల కోసం చూస్తున్నాడు. పట్టణంలో అందరూ విగ్రహాలు ఆత్మ విపరించిందని. 17 అందుకోసం మందిరంలో యుదులుతోను దేవుడిని ప్రేమించు వారిని అంగడి ప్రజలను కలిసి వారిని అందరిని వాదిస్తూ వచ్చాడు. 18 ఏపీకురియుల స్తొయకుల తెగ చాలామంది ఆదర్శవంతలు అతనితో గోడవపడ్డారు.కొందరు ఈ వగుదుకాయ చెప్పది ఏంటి అని అడిగారు. వాళ్ళు దేవుడు గురించి, చనిపోయే తిరిగి మరల వచ్చాడని జీవించడం మొదలుపెట్టారు. కొందరు మనకు తెలియాలని దేవుడు గురించి చెప్తున్నారు అని అంటున్నారు. 19 వాళ్ళు అతని వెంట తీసుకుని సమాఖ్య దగ్గిరకి వెళ్లారు. 20 నీవు చెప్తున్న మాటలు మేము తెలుసుకోవచ్చ అని అడిగారు. నీవు కొత్తకొత్త విషయాలు మాకు చపుతున్నావ్,అని అడిగారు ఏతన్స్ వారు. 21 అక్కడ జీవించ ప్రజలు ఆడో ఒక కొత్త మాటలు చెప్పడంలో వాటిని వినడానికి మాత్రమే సమయం కేటాయించారు 22 పౌల్ మాన్యులందరింని మీరు చాలా భక్తి పరులు అని చెప్తున్నాడు. నేను వెళ్తుండగా మీరు పూజించి వాటిని నేను చూసాను. అక్కడ బలిఅర్పన్న నాకు కనిపించింది. 23 కానీ దాని మీద ఎవ్వరికి తెలియని దేవుడు అని వ్రాయబడింది.అందుకు నేను మీకు చెప్తాను దాని గురించి అని అన్నాడు పౌల్. 24 నమ్మకాన్ని సమస్తం నిజమనిచెప్పిన దేవుడు, అతడే భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు యేసు క్రీస్తు. ఆయన ఆలయాల్లో ఉండేవాడు. 25 దేవుడు మాన్యుషులందరికి ప్రాణం ఇచ్చిన దేవుడు అని ,అందరికి కావలిసిన అన్ని ఇచ్చేవాడు. అతనికి ఆడో అవసరం ఉందని, మాన్యుషుల నుండి సేవలు తీసుకొడు. 26 దేవుడు ఒక్క మాన్యుషు నుండి అందరిని తయారుచేసాడు.వారిలో రకాలైన మాన్యుషులన్నదరిని దేవుడు కోసం తయారు చేసాడు. 27 మాన్యుషుల కోసం భూమి,ఆకాశం అన్ని,ఏర్పరిచాడు దేవుడు మనకు కనిపించడం కుదరని దూరంగా వెళ్ళిపోయాడు. 28 దేవుడులో అందరూ జీవిస్తున్నారు,ఆయనలో మన కదలికలు ఉన్నాయి కాబట్టి,అందరం ఆయన సంతానం అని మిలో కొంత మనిషి అనేవారు. అందుకు మనం దేవుడు సంతానం. 29 దేవుడు బంగారంలో వెండి;లో ఉంటాడుఅనుకుని బొమ్మల చక్క వద్దని చెప్పాడు. 30 దేవుడు చాపిన మాటలను మనం వినడం లేదని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఐత అందరూ కష్టం పడాలని దేవుడు చెపుతున్నాడు. ఏఅందుకంట దేవుడు లోకానికి నీతి న్యాయంగా ఉండాలని అనుకున్నాడు. 31 దేవుడు చనిపోయిన వారిని లేపాడుఅందుకు మనం నమ్మడానికిఅందరికి రుజువు చేసాడు. 32 చనిపోయి మరల రావడం విన్న వారు కొందరు దేవుడిని ఎలకొలం చేశారు. మరి కొంత మంది నీవు చప్పది మల్లి ఒక సారి వింతమని అన్నారు. 33 వాళ్ళ దగ్గరనుండి పౌల్ వెళ్ళిపోయాడు,కొంతమంది పౌల్ నే నమ్మరు. 34 వాళ్లలో ఒక స్త్రీ అలాగే కొంత మంది ఉన్నారు.