అధ్య్యయ్యి 11

1 పేతురు యూదే తరుయుల మధ్య దేవుని వాఖ్యం సమర్థించుకోవడం యుదేతరులు దేవుని వాక్యం విని అంగీకరించారని ,అపోస్తులులు యూదాలోని సహోదరులు విన్నారు . 2 పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు, 3 'నీవు సున్నతిపొందినవారితో కలిసి ఆతిధ్యం తీసుకున్నాడు అని ,అతనిని విమర్శించారు 4 అందుకు పేతురు ఆ సంగతులు కోసం యిలా వివరించి చెప్పాడు , 5 "నేను యోప్పెతులో ప్రార్థన చేస్తూంటే నేను ఒక దర్శనం చూసాను .అందులో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటివంటి ఒక పాత్ర ఆకాశమునుండి రావడం నేను చూసాను 6 అందులో నాలుగు రకాలా జంతువులు ఉన్నవి అడవి జంతువులు ఆకాశ పక్షులు పాకే పురుగులు నేను ఆ పాత్రలో చూసాను 7 అప్పుడు, పేతురు నీవు లేచి చంపుకొని తిను అనే శబ్దం వినపడింది. 8 పేతురు వద్దు ప్రభూ నేను వ్యర్థమైన దానిని ,నిషిద్ధమైన దానిని నేను ఎన్నడును తినలేదు అని చెప్పెను. 9 రెండోవ సారి ఆకాశమునుండి మరల ఒక శబ్దం దేవుడు ఏర్పరచిన పవిత్రమైన దానిని నీవు నిషేదించవద్దు అని చెప్పుట నేను వింటిని . 10 ఇలా మూడు సార్లు తిరిగిన తరువాత తిరిగి ఆకాశమునకు వెళ్లిపోయెను 11 వెంటనే కైసరయ్య నుండి కొందరు వ్యక్తులు మేము ఉన్న యింట బయట నిలబడిఉండెను. 12 అంతటా ఆత్మ నీవు ఏ బేధము చూపకుండా వారి వెంట వేళ్లుము అని చెప్పెను అతనితో కలిసి ఆరుగు సహోదరులు కలిసి కొర్నేలీ ఇంటికి వెళ్లెను. 13 యింటనిలబడి తను చూసిన దర్శనం చూస్తూ ఇట్లనెను మీరు యొప్పెనకు మనుష్యులను పంపి సీమోను పేతురు అనబడిన ఒక మనుష్యుని తీసుకు రమ్మని చెప్పెను. 14 నీవు ని యింటివారంతా అక్షణ పొందే మాటలు వారు తెలియచేస్తాడు అని చెప్పెను. 15 నేను మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మొదట్లో పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినట్లు వారి మీదికి వచ్చెను 16 అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని మీరందరు ; పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందుతారని దేవుడు చెప్పిన మాట నేను గుర్తుపెట్టుకున్నాను 17 కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించబడినట్టు దేవుడు వారికి అదే వరం ఇస్తే ;దేవుణ్ణి అడ్డగించడానికి నేను ఎవర్ని ;? అని చెప్పాడు . 18 వారి మాటలు విని అలాగైతే యూదేతరులకు దేవుడు నిత్యజీవాన్ని మారుమనస్సును దయచేసాడని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు 19 స్తెఫను విషయములో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్యం భోధించకుండా ఫేనీకే ,సైప్రెస్, అంతికయ వరకు స్సంచరించారు . 20 వారిలో కొంతమంది సైప్రెస్ వారు కూరేని వారు అంతియోకయ వారు వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసుక్రీస్తుని ప్రకటించారు ప్రభువు హస్తం వారికి తోడై ఉంది . 21 అనేక మంది యేసుని నమ్మి ఆయన వైపు తిరిగారు 22 వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘము విని బార్నబాను అంతియొకయకు పంపారు . 23 అతడు వచ్చి దేవుని వరాన్ని చూసి సంతోషించి ప్రభువులో పూర్ణహృదయముతో నిలిచి ఉండాలని అందరిని ప్రోత్సాహపరిచాడు . 24 అతడు పరిశుద్ధాత్మతోనూ, విశ్వాసంతోనూ నిండిన వ్యక్తి చాలా మంది ప్రభువును నమ్మారు 25 బర్నబా సౌలును వేదకడానికి తార్స్కి వెళ్లి ,అతనిని వెదకి పట్టుకొని అంతియొకయకు హుడుకొని వచ్చాడు . వారందరు కలిసి ఒకసంవత్సరం పాటు సంగములో ఉంది దేవుని సువార్తను బోధించే వారు . 26 అంతికయూలోని శిష్యులను మొదటి సరిగా" క్రైస్తవులు ;అని పిలవబడ్డారునతికయ్యోలోని సంఘ యెరూషలేము విష్వసులకు సహాయం అందించడం 27 ఆరోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియూకయకు వచ్చారు. 28 వారిలో ఆగబు అనే వారు నిలబడి ;ఈ లోకమంతట తివ్రమైన కరువు రబోతున్నది అని ఆత్మా ద్వారా చెప్పారు .ఇది క్లాడిస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది 29 అప్పుడు శిష్యులలో ప్రతివాడును యూదయా లోని తన సహోదరులకు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు . 30 అంతట బార్నబాను ;సౌలు అనే పెద్ద వారితో డబ్బులు పంపేవారు