Chapter 16

1 .పౌలు, దుర్బేలుస్త్ర అనే ఉరిలోకి వచ్చాడు.అక్కడ తిమోతి అనే శిష్యుడు వున్నాడు.అతని తల్లి దేవుని విశ్వషి ఆమె యూదా స్త్రీ.తన తండ్రి గ్రీకు వాడు. 2 .తిమోతి లూస్త్ర,ఈకొనియలోనివున్నటువంటి తన సోదరులతో మంచి పేరు కలిగినవాడు. 3 .తనతోకూడ రావాలని పౌలు, తిమోతి ని కోరాడు.తిమోతి తండ్రి గ్రీసుదేశస్థుడని అక్కడున్నావారికి తెలుసు కాబట్టి అతనికి సున్నతి చేయించాడు. 4 వారు అటువైపు వెళ్తూ, యెరూషలేములో అప్పోత్సలు పెద్దలు వారి బాధ్యతలు నెరవేర్చాలని సూచించారు. 5 అందుకు సంఘాలు బలపడి ప్రతి రోజు అభివృద్ది చందును. 6 ఆసియా ప్రాంతం లో దేవుని వాక్యాము చప్పవదు అని దేవుడు గధించాడు.వారు ఫూగియ గలతియా నుండి 7 వెళ్లారు.మూసియా దెగ్గరికి వెళ్లి బెతునియా వెళ్లాలని ఆన్నుకున్నారు. కానీ యేసు అత్మ వారిని వెళ్లకుండా 8 చేసింది.వారు మూసియా దాటి మంచి త్రోవలోకి వచ్చారు. 9 ,ఓయూఅక్కడ మసిదోనియా అతడు కనిపించి,'నీవు మా ప్రాంతానికి రావాలి మాకు నీ సహాయం 10 కావాలని' ఆవరో కోరినట్టుపౌలు కల కన్నాడు. అప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచాడు మసిదోనియా వెళ్లి సువార్త ప్రకటించాలి అని నిర్ణహించుకున్నాము. 11 .మేము ఓడలో సరాసరి సమూత్రకెకు, తరవాత రోజు నేయపోలి,అక్కడనుండి ఫిలిప్పుకు వెళ్ళాము. 12 .ఆ మసిదోనియకి ముఖ్యపట్టణం ఫిలిప్పు. రోమియుల వలస ప్రాంతం.మేము కొన్నాళ్ళు 13 ఆప్రాంతంలో నివాసమున్నాం. విశ్రాంతి రోజున ఉరుబయట నది తీరా ప్రాతంలో ఉంది అన్ని తెలిసింది.మేము అక్కడికి వెళ్లి అక్కడ కూడుకున్న స్త్రీ లతో చర్చించము. 14 .తుయతురా నగరం నివాసురాలైన లూథియా మా మాటలు విన్నది . ఆమె ఉదరంగు వస్త్రాలు అమ్మి జీవనం సాగించేది.ఆమె హృదయాన్ని దేవుడు 15 తెరిచాడు.పౌలు చెపె మాటలకు ఆమె బాప్తిస్మము పొందింది. నేను దేవునిలో నమ్మకంగా ఉంటాను అని అనుకుంటే మీరు మా ఇంటికి రావాలి.'ని పౌలు తో అన్నది. 16 .మరొక రోజు మేము[పౌలు] ప్రార్దన స్థలానికి వెళ్తుంటే దెయ్యం పట్టిన ఒక యువతి మాకు ఏదురుగా వచ్చింది. ఆమె సోదెచెపుతూ వాళ్ళ యజమానులకు 17 డబ్బు ని సంపాదించేది.ఆమె పౌలు నువంబడిస్తూ వీలు దేవుని సేవకులు. వీరు మీకు రక్షణ మార్గాన్ని ఆధీశున్నాడుని 18 అమ్మేయా చాలా రోజుల నుండి చెపుతుంది.పౌలు చికాకు పడి 'నీవు ఈమె ను వదిలి పొమ్మని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించాడు. ఆ దెయ్యం ఆమెను వదిలి పొహింది. 19 .ఆమె యజమానుల లాభాన్ని రకండ చేసిందని, పౌలు, సీల లను కట్టి న్యాయస్థానం వద్దకు 20 తీసుకొచ్చారు.'వీళ్ళు మన రాజ్యాంగానికి విరుద్ధంగ సేవ 21 చేస్తున్నారు అని న్యాయాధిపతులకు వివరించారు.మన నగరాన్ని పడు చేస్తున్నారు అన్నివివరించారు. 22 .అప్పుడు ఆ ఉరి వారంతా వారి మీదకు గోడవకువచ్చారు.న్యాయధిపతులు 23 వారి బట్టలు లాగి బెత్తముతో కొట్టాలని అఙ్ఞాపించారు. వారు చాలాసీపు వారిని కొట్టి చెరసాలలో బంధించి చెరసాల అధికారికి 24 వారి భాద్యతలు అప్పగించారు. ఆతడు పౌలు సీలలను బంధించి వారి కాళ్ల ను దుంగలతో కట్టయ్యాడు. 25 అర్ధరాత్రి సమయములో పౌలు సీలలు పాటలుపాడకుంటు పార్ధన చేసుకుంటూ ఉంటే పక్కన 26 ఖైదీ లు వింటున్నారు.అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది.చెరసాల పునాదులు కాధిలహీ తలుపులు తరవబడెను.సంఖ్యలు ఉడిపోయాహి 27 అంతటా అధికారి నిద్రలోనుండి లెచి,చెరసాల తలుపులు తెరువటం చూసి ఖైదీలు పరిపోయారని కత్తితీసుకొని తనను తను చంపుకోవలని అనుకున్నాడు. 28 అంతటా పౌలు ''నీవు ఏమి చేసుకోవద్దు మేము అందరమూక్కడీ ఉన్నాం.''అని అన్నాడు. 29 .ఆ చెరసాల అధికారి వానుకుతూ లోపలికి వెళ్లి చూసి పౌలు, సీలలు కు సాష్టాంగ నమస్కారంచేసి వారిని బయటకు 30 తీసుకువచ్చాడు.'అయ్యా నేను రక్షణ పొందలంట్ నెనుఇమి చెయాలి?.'అని 31 అడిగాడు.అందుకు పౌలు;నీవును నీ ఇంటివారును ఆయన[యేసుక్రీస్తు] నందు నమ్మిక వ్ ఉంచుము. అప్పుడు రక్షణ పొందుతారుఅని చెప్పెను. 32 .ఆతనికి ఆఇంటి వారికందరికి దేవుని వాక్యం బోధించాడు.ఆ రాత్రి సమయము లోనే పౌలు,సీలలను తనక్ ఇంటికి ఈసుకొని వచ్చి వారి 33 గాయాలను కడిగి ఇంటీవరంతా బాప్తిస్మము పొందినరు.వారికి భోజనము పెట్టి 34 ,వారందరికీ రక్షణ ఇచ్చారని శంతోషంగా వున్నారు. 35 .తెల్లవారగానే వారిని విడిచిపెట్టమని న్యాయధిపతులు భటులును పంపించారు. 36 .'చెరసాల అధికారి పౌలు, సీలలను క్షమముగ్ వెళ్ళమని చెప్పారు. 37 .అందుకు పౌలు; రోమియులమైన మనలని బహిరంగంగా కోటించి ఎవరికి తలియకుండా పంపిస్తారా?దానికి మేము 38 ఒప్పుకొము వల్లే వచ్చి మమలను బయటకు తీసుకువెళ్లాలి. ఈవిషయాన్ని న్యాయాధిపతులకు తెలియజేసినారు. ఆ న్యాయధిపతులు వచ్చి 39 పౌలు,సీలలు రోమియులు అని తెలుసుకొని వారు బయపడి వారిని ఉరి చివరికి తీసుకెళ్లి ఎల్లమని బతిమిలాడారు. 40 . అప్పుడు పౌలు,సీలలు అక్కడనుండి లూదియా ఇంటికి వెళ్లి వారిని ప్రోత్సాహించి ఆ నగరం ఉంది వెళ్లి పోయారు.