Chapter 11

1 అన్యజనులును దేవుని వాక్యం ఓప్పుకున్నారని అపోస్టలలును యూదాయయందంతట నున్న సహోదరులు వినిరి. 2 పేతురు యేరుషాలేయమునకు వచ్చినప్పుడు దేవునినమ్ముకున్నవారు. 3 నీవు దేవునినమ్ముకో లేని వారి వద్దకి పోయి వారితోకూడా భోజనము చేసినవని ఆయనతో గొడవ పెట్టుకున్నారు. 4 అందుకు పేతురు మొదటి నుండి వరసగా వారికి ఆ సంగతి యీల వివరించి చెప్పాడు, 5 'నేను యోపే పట్టణం లోప్రార్ధన చేయుచుండగా పరవశుడనైతిని.అప్పుడొక దర్శనం నాకు కలిగెను.అది ఏదనగా నాలుగు చంగులు పట్టి దింపబడిన పేద్ద దుప్పటి వంటి యొక విధమైన గిన్నె ఆకాశం నుండి దిగి నా దేగ్గరికి వచ్చింది. 6 .ఆ పాత్ర వైపు చూడగా చతుస్పద జంతువులు అడవి మృగాలు ప్రాకేపురుగులు ఆకాశంలో ఏగిరెపక్షులు నాకు కనబడెను. 7 అప్పుడు, 'పేతురు,నీవు లేచి చంపుకొని తిను'అని నాతో చెప్పడం నేను విన్నాను. 8 వద్దు ప్రభు నేను నిషిద్ధం అయిన వాటిని ఎప్పుడు తినలేదు అని చెప్పాను 9 మరలా రెండవసారి ఆ శబ్ధం ఆకాశం నుండి 'దేవుడు పవిత్రం చేసిన నీవు నిషిద్ధం అనవద్దు అని వినిపించింది. 10 .ఇలా మూడు సార్లు జరిగింది.తరవాత అదిఅంత పైకి వెళ్ళి పోయింది 11 వెంటనే కైసరయా నుండి మేము ఉన్న ఇంటి దగ్గరికి ముగ్గురు వచ్చి నిలుచున్నారు. 12 అప్పుడు నామనసు,నీవు ఏ బెదం లేకుండావారితో కూడా వెళ్లు అని ఆజ్ఞాపించింది.ఈ ఆరుగురు నాతో వచ్చారు.మేము కొర్నేలి ఇంటికి వెల్లము. 13 .అతడు తన ఇంటిలో నిల్చున్న దూతను తనేలా చాసాడో చెప్తూ,'నీవు యేప్పెకు మనుషులను పంపి పేతురు అనే సీమోనుని పిలిపించు. 14 .నీవు,'నీఇంటి వారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెప్తాడు'అని అన్నాడని తెలియచేసారు. 15 .నేను మాట్లాడేటప్పుడు పరిశుద్దాత్మ వారి మీదకు వచ్చాడు. 16 అప్పుడు,'యోహను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చాడు కానీ మీరు పరిశుధాత్మలో బాప్తిస్మము పొందుతారని నేను గుర్తుచేశాను. 17 . కాబట్టి ఆయనలో విశ్వాసముంచితే మనకు అనుగ్రహించిన వరం వాళ్లకు అనుగ్రహించితే ఆపడానికి నేను ఎవరిని అని అన్నాడు. 18 .అయితే వారికి కూడా మారుమనస్సు ను నిత్యజీవాన్నీ ఒప్పుకుంటు దేవుడని మహిమ పరిచారు. 19 .స్తేపను కు కలిగిన భాద వలన యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యాన్ని చెప్పకుండా పెనీకే,స్తప్రస్ ఆ పట్టణం వరకు సూచించారు. 20 .ఇంకా వాళ్లలో ఉన్నవారు స్తేప్రెస్ మరియు కురెని వారు పట్టణానికి వచ్చి యేసుక్రీస్తుని బోధించారు. 21 .యేసుక్రీస్తు వారికి తొడుగవున్నాడు కాబట్టి చాలామంది ఆయనను నమ్ముకున్నారు. 22 .ఈవిషయం యెరూషలేములో ఉన్న బర్నబాకి చేప్పి ఆయనను ఆ పట్టణానికి పంపించారు. 23 .ఆయన వారిని చూసి సంతోసపడి వారిని ప్రోత్సహించాడు. 24 .ఆయన దేవునితో విశ్వాసం కలిగిన మంచి మనిషి.అనేకులు దేవునిని నమ్యారు. 25 .అప్పుడు బర్నబా సౌలు దగ్గరికి వెళ్లి అతనిని ఆపట్టణానికి తీసుకొని వెళ్ళాడు. 26 .వారు ఆపట్టణంలో ఉండి ఒక యడాది పాటు దేవుని గూర్చి చెప్పారు.అప్పుడే శిష్యులను 'క్రెస్తవులు''అని అన్నారు 27 .ఆరోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియూకాయ వచ్చారు. 28 .అందులో ఆగబు అనే ఒకడు లోకమంతా కరువు వస్తుంది అని ఆత్మ ద్వారా చెప్పడు. ఇది క్లాడియెస్రాజుగా ఉన్నపుడు జరిగింది. 29 .అప్పుడు శేషుషులలో వాళ్లకు తోచినంత సహాయం చేయాలి అని అనుకున్నారు. 30 .వారు బర్నబా, సౌలుకి నగదు పంపించారు. చాప్టర్ .