Chapter 10

1 ఇటలీ పాటలమనబడిన పాతలంలో సత్తాధిపతి అయిన లానేలి అను భక్తిపరుడు ఒకడు ఉండెను. 2 అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుమీ యందు భయభక్తులు గలవాడై ఉంది, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునిలిప్రార్ధన చేయువాడు. 3 అపగలు ఇంచుమించు 3 గంటలవేల దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి, అని పిలచుట దర్శంమందు తేటగా అతనికి కనబడెను. 4 అతడు దూత వైపు తెరి చూచి భయపడి ప్రభువా, ఏమని అడిగెను. అందుకు దూత నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకర్ధముగా చేరినవి. 5 ఇప్పుడు నీవు యొప్పే కు పంపి పేతురు అను మారు పెరు గలా సీమోనును పిలిపించుము. 6 అతడు సముద్రపు దారి నున్న సీమోనను చర్మలరుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. 7 అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లపుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి 8 వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు అంపెను. 9 . మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణమునకు సమీపించినపుడు పగలు ఇన్ హుమించు పండ్రెండు గంటలకు పేతురు ప్రార్ధన చేయుటకు మిద్ది మీది కెక్కెను. . 10 అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయాలని అనుకున్నాడు. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు ఎంతో ఆనందపడ్డాడు. 11 . ఆకాశము తెరువబడుతాయు, నాలుగు చెంగులు పట్టి దింపాడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచుటయు చూచెను. 12 అందులో భూమి మీద ఉండే అన్ని పక్షులు జంతువులు ఉన్నాయి. 13 అప్పుడు పేతురు నువ్వు లేచి చంపుకిని తినమని ఒక స్వరం వినపడింది . 14 అప్పుడు పేతురు వద్దు ప్రభువా అపవిత్ర మైన వాటిని నేను తినడం మానివేశాను అని చెప్పాడు. . 15 దేవుడు పవిత్ర పరిచన దానిని నీవు అపవిత్రం అని నీవు అనకూడదు అని చెప్పాడు. . 16 ఇలాగ ఎం 3 సార్లు జరిగింది. ఆ తర్వాత ఆ పాత్ర ఆకాశంలోకి వెళ్ళిపోయింది. 17 . పేతురు తనకు వచ్చిన దర్శనం గురించి ఆలోచించుకుంటూ అయోమయంలో పడిపోయాడు. కొర్నేలి పంపిన మనుషులు సీమోను పేతురు గురించి వాక్కుప్ చేసి తలుపు దగ్గర నిలబడ్డారు. . 18 పేతురు అనబడిని సీమోను పేతురు ఇక్కడే ఉంటున్నాడా అని అడిగాడు. 19 . పేతురూ ఈ దర్శనాన్ని గురించి యోచించుచు ఉండగా ఆత్మ ఇదిగో ముగ్గురు వ్యక్తులు నిన్ను వెదుకుతూ ఉన్నారు. 20 నీవు లేచి కిందికి దిగి, సందేహీంపక వారితో కూడా వెళ్లుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను. . 21 పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వేదకు వాడను నేనె. మీరు వచ్చిన కారణమేమి అని అడిగెను. 22 . అందుకు వారు నీతిమంతుడును, దేవునికి భయపడే వాడు, యూదా జనులందరు ద్వారా మంచి పెరు పొందిన వివాడైన కొర్నేలి అని ఒక మనిషి ఉన్నాడు. అతడు నిన్ను అతై ఇంటికి పిలిపించి నీవు చెప్పే మాటలు వినాలని పరిశుద్ధ దేవుని యొక్క దూత ద్వారారా చెప్పబడెను అని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి మర్యాదలు చేశారు. . 23 ఇంకొక రోజు ఆయన లేచి, వారితో కూడా బయల్దేరాడు. యొప్పే వారైనా కొంతమంది సహోదరులు వారితో కూడా వెళ్లారు. 24 . ఆ తర్వాత రోజు వాళ్ళు కైసరియా కు వెళ్లారు. కొర్నేలి తన బందు మిత్రులను పిలిచి వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాడు. 25 . అప్పుడు పేతురు లోపలికి రాగా అతనికి ఎఫ్దురుగా వెళ్లి సాగిలపడి నమస్కారం చేసాడు. . 26 అయితే పేతురు అతనిని లేపి నేను కూడా నరుడనే అని చెప్పాడు. 27 అప్పుడు ఆయనతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్క ఆచాల మంది కలసి ఉండడం చూసాడు. . 28 అప్పుడు ఆయన పరజాతి వారితో కలసి ఉండడం యూదునికి మంచిది కాదు అని తెలుసు. కాన్ని ఎవరినివిడ్చిపెట్టకూడదని అపవిత్రునిగా 29 చూడకూడదని దేవుడు నాకు చూపించాడు. అప్పుడు కొర్నేలి తో ఇలా అన్నాడు. నన్ను ఎందుకుపిలిపించావో చెప్పు అని అడిగాడు. 30 . నాలుగు ర్పజుల క్రితం నేను ఇదే సమయానికి మధ్యాహ్నం 3 గంటలకు నేను మా ఇంట్లో ప్రార్ధన చేసుకుంటున్నాను అని కొర్నేలి చెప్పాడు. ఆ తర్వాత ఉన్నట్టుండి మిలమిల మెరిసే బట్టలు వేసుకున్న ఒక మనిషి నాకు ఎదురుగా నిలబడ్డాడు. . 31 కొర్నేలి దేవుడు నీవు చేసిన దాన ధర్మాలు చూసి నిను గురుతుపెట్టుకొని నీ ప్రార్ధన ఆలకించాడు. నీవు యొప్పేకు మోషే ని పంపు. . 32 పేతురు అనే వేరే పెరు గలవాడైన సీమోనుని పిలిపిచు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుని ఇంట్లో ఉన్నదని అతనితో చెప్పాడు. 33 .అందుకే మీకు కబురు పెట్టటాను. మీరు రావడం మంచిది అయింది. దేవుడు మీకు చెప్పిన మాటలన్నింటిని వినాలని మేమందరం కలసి కూడుకున్నాం. విశ్వాసం ద్వారా రక్షణ అని పేతురు చెప్పాడు. 34 . ఎవరైతే దేవుని పట్ల నమ్మకం, విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి ఉంటారో వారికి దేవుడు ఎల్లప్పు తోడుగా ఉంటాడు. 35 ఆయన ఎవరికి పక్షపాతం చూపించే దేవుడి కాదు అని తెలుసుకున్నాడు. 36 . ఏసు క్రీస్తు అందరికి దేవుడై ఉన్నాడు. ఆయన ద్వారా దేవుడు శాంతి గురించిన సువార్తను చెబుతూ, ఇశ్రాయేలీయులకు పంపించిన సమాచారం మీకు తెలిసిన విషయమే కదా. . 37 తండ్రి అయిన దేవుడు నజారేయుడైన ఏసుతో ఉన్నాడు అలాగే పరిశుద్ధాత్ముడు కూడా 38 ఏసుతో ఉన్నాడు కాబట్టి అనేక దెయ్యములు పట్టిన వారిని కూడ బాగు చేస్తూ వెళ్ళాడు. 39 . ఆయన యూదా దేశంలో యెరూషలేములో చేసిన పనులన్నింటికి మేమె సదృశ్యం. ఈ యేసుని వాళ్ళు దూలనికి వీలాడట్టేసి చంపారు. . 40 తండ్రి అయిన దేవుడు ఆయనను 3 వ రోజున తిరిగి లేపాడు. . 41 ఆయన లేచి తర్వాతమొదటిగా మాకే కనియించే భాగ్యాన్ని మాకు కలిగించాడు 42 . ఐడియు గాక దేవుడు సజీవులకు మృతులను న్యాయధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ వాక్యమియ్యవలెననిమాకు ఆజ్ఞాపించెను. 43 ఆయన యందు విశ్వాసముంచువాడేవాడో వాడు ఆయన నామ్మ్మంమ్మ్మ్ము మూలముగా పాపా క్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయనను గూర్చి సాక్షి మిచుచున్నారనేను. 44 . ఏటూరు ఇలా చెప్పుచు ఉండగా అక్కడ ఉన్న వర్ణదారు ఆయన వాక్యము విన్న వారందరి మీద పరిశుద్దాత్మ డిగెను. . 45 సున్నతి పొందిన వారిలో పేతురు తో కూడా వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్దాత్మ వరము అన్య జనుల మీద సైతము కుమ్మరించబదూత చూచి విభ్రాంతి నొందిరి. 46 . ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. . 47 అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మ ను పొందిన మీరు బాప్తిస్మము పొందకుండా ఎవద్దయినను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి . 48 యేసు క్రీస్తు నామమందు బాపతిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వరతని వీడుకొనిరి.