అధ్యాయం 18

1 అదుగు శిష్యులు నిరుత్సాహభుగారుకుండా ఎల్ల వేళలా ప్రార్థన సేందుగుండూ ఇక్యసికిండు ఆయన అయ్యులుకు ఈ ఉపమానం సొన్నుసు. 2 "ఒండు పట్టణంకో ఒండు న్యాయాధిపతి కీదు. అత్తుకు దేవురిండుగ్యా భీతు ఇల్లా, మొనుషులు ఇండుగ్యా లెక్కిల్లా. 3 ఆ పట్టణంకో ఒండు విధవరాలు కూడా కీదు. ఆమె అదచ్చుకు తరుచుగా వందు 'నట ప్రతివాదోటి వివాదం విషయంకో నాకు న్యాయం చెయ్యి' ఇండు కేటుగుండూ ఇక్యంచు. 4 అదు ఆమెకు న్యాయం సెయింగా కొంతకాలం ఇష్టం భుగిల్లా. కానీ తరువాత ఇనుగ ఇండుగుండుసు. 'నాను దేవురుకు భీతుగు మాటి, మోనుషులున లెక్కచేయమాటి. 5 కానీ ఈ విధవరాలు నన్న సుమ్మా విసగించుడు కీదు. కాబట్టి ఆమె వాతు వాతుకు వందు నన్న సతాఇంచారుకుండా ఆమెకు న్యాయం జరిగించాకీ' ఇండుగుండుసు." 6 ఇంకా ప్రభువు ఇనుగ ఇండుసు, "న్యాయవంతుడు ఆగారు ఆ న్యాయాధిపతి సొన్నిక్కీరు వాత కేరంగో. 7 అదు ఎంచుగుండు ఇక్కురాయ్య రాత్రింబగల్లు అత్తుకు విజ్ఞాపణలు సేయ్యందుగ్యా దేవురు అయ్యులుకు న్యాయం తీర్చుమాదా? 8 ఆయన అయ్యులుకు త్వరగానే న్యాయం జరిగించాదు. అస విషయమై ఆయన సహనం కాటిక్యాక్కుదు అల్యా? అయినా మొనుషు కుమారుడు వందుపట్లీ భూమి మేని విశ్వాసం ఇంగుదు ఆయనకు కనిపించాదా?" 9 నంగులే నీతిమంతులిండు, అయ్యులుమేనే నమ్మకం ఎచ్చుగుండు ఇతరులున చిన్న చూపు పాకురాయాటి ఆయన ఒండు ఉపమానం సొన్నుసు. 10 "రెండాలు వ్యక్తులు ప్రార్థన సెయింగా దేవాలయం కు ఓసు. అయ్యులుకోరు ఒండాలు పరిసయ్యుడు. ఇంకొండాలు పన్నులు వసూలు సేయ్యురాలు. 11 పరిసయ్యుడు నిలుభూదు "దేవా, నాను దొంగలూ, అన్యాయం సేయురాయ, వ్యభిచారులూ అయిక్కురు వేరేయ ఇంతీరి అల్లారు కుండా, ఇంకా ఈ పన్నులు వసూలు సేయురాలు తీరి అల్లారుకుండా ఇక్కుత్తుకు నీకు కృతజ్ఞతలు సోన్నుగక్కిరీ 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఇక్యాక్కురీ. నట సంపాదన అడ్డికోరు పదో వంతు నీకు తారక్కిరీ" ఇండు అత్తుకోరు అదు ప్రార్థన సేందుగుండూ కీదు. 13 ఇండుగ్యా పన్నులు వసూలు సేయురాలు దూరంగా నిలుభూచ్చు. కండ్లు మేనికి పెచ్చి పాకింగాగోట్టు అత్తుకు ధైర్యం చాలిల్లా. అదు గుండెలు బాదుగుండూ "దేవా, నాను పాపిని. నన్న కరుణించు" ఇండు ఇండుసు. 14 పరిసయ్యుడు కన్నా పన్నులు వసూలు సెయ్యురాలునే దేవురు నీతిమంతుడుగా ఎంచుసు. ఇదు నీతిమంతుడుగా వూటు ఓసు ఇండు నింగులోటి కచ్చితంగా సొన్నక్కిరీ. నాను గొప్పాలు ఇండుగు రాలున తగ్గించడం, నాను హీనుడు ఇండు ఇండుగురాలునా గొప్ప చేయడం జరగాదు. 15 అదుగు పసి పాపాలు మేని యేసు అస కీళ్లు ఎక్యాసికిండు కొంతమంది అయ్యులున ఆయన అచ్చుకు వాంకుండు వంచు. ఆయన శిష్యులు అదు పాతు ఆ వాంకుండు వందిక్కురాయన గద్ధించుసు. 16 ఇండుగ్యా యేసు అయ్యులున అదచ్చుకు కూడిచ్చుగుండుసు. "పసిపాపల్నా నన్నచ్చుకు వారికంగో. అయ్యులున ఆటంకం ఎక్కుమానగా. ఎందాతుకు ఇండిగ్యా దేవురుట రాజ్యం ఇంతారాసాదే. 17 చిన్న పిల్లలు ఇంతీరీ దేవురుట రాజ్యంన స్వీకరించారాలు అవుల్లి ఎత్తున మాత్రమూ ప్రవేశించు మాదు ఇండు నింగులోటి కచ్చితంగా సొన్నక్కిరీ." ఇండుసు. 18 ఒండు అధికారి ఆయనను పాతు, "నల్ల ఉపదేశకా, నిత్య జీవంకు వారసుడు ఆగసికిండుగ్యా నానెందాదు సెయ్యసికి" ఇండు కేకుసు. 19 అత్తుకు యేసు "నన్న నల్లా లిండు ఎందాతుకు ఇంగ్యక్కురా? దేవురు తప్పించి ఇక్యాదు నల్లాయ ఆగుమాదు. 20 వ్యాభిచారం చెయి మానా, హత్య సెయ్యుమానా, దొంగతనం సెయ్యుమానా, అబద్ధ సాక్ష్యం సొన్నుమానా, తాయి తేపున గౌరవించు ఇంగురు ఆజ్ఞలు నీకు గొర్తు అల్యా" ఇండు అదోటి ఇండుసు. 21 అత్తుకు జవాబుగా అదు "ఇయడ్డీనా చిన్నప్పుడు నుండి పాటించుగుండే కీరీ" ఇండు ఇండుసు. 22 యేసు అస వాతులు కేటు ఇనుగ ఇంగుసు. "నీకు ఇంకా ఒండు కోదువగా కీదు. నిట ఆస్థులడ్డీ అమ్మి నిరుపేదలకు కుడు. అప్పుడు పరలోకంకో నీకు సంపదలు కలుగాదు. నీనెందో నన్న అనుసరించు" ఇండుసు. 23 అదు ఎత్తునో ధనవంతుడు కాబట్టి ఈ వాతులు కేటు చాలా విచారంభూచ్చు. 24 యేసు అత్తున పాతు "ఆస్తిపాస్తులిక్కురాలు దేవురుట రాజ్యంకో ప్రవేశించడం ఎత్తునో కష్టం. 25 ధనవంతుడు దేవురుట రాజ్యంకో ప్రవేశించడం కన్నా సూది రంధ్రం గుండా ఒంటె ఓగుదు తేలిక" ఇండుసు. 26 అత్త కేటిక్కురాయ "అనుగానిగ్యా రక్షణ యాదు పొందాదు?" ఇండు కేకుసు. 27 అత్తుకు ఆయన "మొనుషులుకు అసాధ్యమై ఇక్కుదు దేవురు కు సాధ్యమే" ఇండు సొన్నుసు. 28 అప్పుడు పేతురు ఇనుగ ఇండుసు "పారు, నంగులు అడ్డీ ఉట్టుటు నిన్న అనుసరించికీరో." 29 అత్తుకు ఆయన "దేవురుట రాజ్యం కోసం యాదైనా, అస వూడు ఆగోటు, పొండునాగోటూ, అన్నా తెమ్మినాయన ఆగోటు,తాయి తేపునాయన ఆగోటు, మక్కులునాగోటు ఉట్టుటూ గుండుగ్యా అత్తుకు 30 ఈ లోకంకో ఎత్తునో రెట్లు, వార్రు కాలంకో నిత్య జీవం కలుగాదిండు నింగులుకు ఖచ్చితంగా సొన్నక్కిరీ" ఇండు ఇండుసు. 31 ఆయన అదుగు పన్నెండు మంది శిష్యులు న ఒండు పక్కకు కూటూ, "కేరంగో, నంబురు యెరూషలేం కు ఓగక్కురో. ప్రవక్తలు మోనుషుకుమారుడు గురించి రాసిక్కురు వాతులడ్డీ జరుగాదు. 32 ఆయనన యూదేతరులకు పుడుసు గుడుకాదు. అయెందో ఆయనన ఎగతాళి సెయ్యాదు. అవమానించాదు. ఆయన మేని ఉమ్మి ఓడాదు. 33 ఆయనన కొరడాలోటి మొతాదు. కొండ్రోడాదు. కానీ మూడవ రోజు ఆయన తిరిగి ఎద్ధిక్యాదు" ఇండు సొన్నుసు. 35 ఆయన యెరికో పట్టణం సమీపంకు వందుపట్లీ దావుపక్కనే ఒండు గుడ్డాలు కొంచుండు కేటుగుండూ కీదు. 36 బెరీ సంఖ్యకోరు జనం ఓగక్కుత్త అదు పసిగట్టి "ఎందాదు జరగక్కుదు?" ఇండు కేకుసు. 37 నజరేతు వాడైన యేసు ఓగక్కుదు ఇండు యాదో అత్తు సొన్నుసు. 38 అప్పుడు అదు "యేసూ, దావీదు కుమారా, నన్న కరుణించు" ఇండు కేకలు ఒడుదు మొదలెక్కుసు. 39 మిన్ని నడక్కక్కురాయ "వాయి మూసుకో " ఇండు గద్ధించుసు. కానీ అదు "యేసూ, దావీదు కుమారా, నన్న కరుణించు" ఇండు ఇంకా గెట్టిగా కేకలు ఓడుసు. 40 అప్పుడు యేసు నిలుభూదు, అత్త నన్నచ్చుకు వాంకుండు బాంగో ఇండుసు. 41 అదు దగ్గరకు వందుపట్లీ ఆయన "నిన్ను కోసం నాణేన్ధాదు సెయ్యసికిండు కోరుగక్కురా?" ఇండు కేకుసు. అత్తుకు అదు, "ప్రభూ, నాకు చూపు బేకు" ఇండుసు. 42 అత్తుకు యేసు "చూపు పొందు, నిట విశ్వాసం నిన్న నల్లుక సేందు కీదు" ఇండు అదోటి సొన్నుసు. 43 వెంటనే అదు చూపు పొందుసు. దేవురున కీర్తించు గుండూ యేసు పెరుగోటే ఓసు. జనంగులడ్డేరు అత్త పాతు దేవురున స్తుతించుసు.