చాప్టర్ 1

1 అచ్చు క్రైస్త సుగుణాలన దేకిన్ యేసు క్రీస్తు బానిస అపోస్తలడు అయిన సిమోను పేతురు మన దేవుడు రక్షకుడు అయిన యేసు క్రీస్తు నీతిని బట్టి మాలాగే అమూల్యమైన విశ్వాసాన్ని స్వీకరించిన వాళ్లకు రాస్తున్న సంగతులు 2 దేవునిలో మన ప్రభువైన ఎసులో పూర్తి గ్న్యానం ద్వారా మీకు కృప శాంతి విస్తరిస్తాయ గాక 3 4 తన మహిమను మంచి గుణాన్ని బట్టి మనల్ని పిలిచినా దేవుడు తన జ్ఞానం ద్వార తన శక్తి మూలంగా మనం 4 జీవం ద్య్వభక్తి కలిగిన జీవించడానికి కావల సిన వన్నిఇచ్చాడు వీటిని బట్టే ఆయన మనకు అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు ఎ వాగ్దానాలు మూలంగా దుష్టమైన ఆశలతో నిండిన ఇ లోకపు చేడుతనం నుండి తప్పించుకొని మీరు తన స్వభావాన్ని పంచుకోవాలందే దేవుని ఉద్దేశం 5 ఇ కారణంగా మీరు పూర్తి భక్తి 6 శ్రద్ధతోలు కలిగి మీ విశ్వాసంతోపాటు మంచి గుణం మంచి గుణంలో జ్ఞానం జ్ఞానంలో ఆశల అదుపు 7 ఓరపు భక్తితో పటుదయ ప్రేమ కలిగి ఉండండి 8 ఏవి మిలో నిలిచి ఉంది వృద్ది చెందినవుడు మనప్రుభు యేసు క్రీస్తును గురించి జ్ఞానంలో మందకొడిగా నిశ్చలంగా 9 ఉండరున్కాని ఇ గుణాలు లేనివాడు తాను గంటలో చేసిన పాపాలను దేవుడు క్షేమిచాడని మంచి పాతాడు అతడు దురదృష్టిలేని గుడ్డి వాడు 10 కాబట్టి సోదరులార మీ పిల్లలను మీ కన్నికను స్థిరం చేసుకోవడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండాలి అప్పుడు మీరు ఎన్నడు 11 తడబాడరు దిని ద్వారా మన ప్రభువు రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యం లోకి మనమైన ఎవరైనా మీకు దొరుకుతుంది 12 వీటి గురించి ముందే తెలిసినమిరు అంగీకరించిన సత్యంలో 15 స్తిరంగావున్న ఎ సంగతు మీకు ఎప్పుడు గుర్తుచేస్తూనే ఉంటాను నేను ఎ శరీరం అనే 14 గుడారంలో ఉనంతవరకు ఎవిమికు గుర్తుచేయడం మంచిదని భావిస్తున్నాను మన 13 ప్రుభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఎ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు నేను చేసి పోఎన తరువాత కూడా మిరువితిని ఎప్పు గుర్తు చేసు కునేల శుద్దతిసుకుంటాను లేఖనాల మనత 16 ఎందుకంతే మన ప్రుభు యేసు క్రిశ్ర్టు శక్తి అయన రాకదగురించి చాకచక్యంగా 18 ఆల్లిన కల్పనా కథలుణు మేము మీకు చెప్పలేదు అయన గొప్పదనాన్ని కల్లరచుసిన వల్లంగ చెప్పు అయన మన తండ్రి అయన దేవుని నుండి 17 ఫునత మహిమ పొందగా ఈయన ప్రియ కుమారుడు ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను అనే గొప్ప మహిమగలా దేవస్వరం వచినప్పుడు ఆయనతో మేము అ పవిత్ర వర్పంతో మిదవుంది పైనుండి వచ్చిన అ స్వరాన్ని స్వరంగా విన్నాం 19 ఇంతకంటే స్తిరమైన ప్రవచాన వాక్యం మనకు ఉంది తెల్లవారి వేకువచుక్య 21 మీ హృదయాలో ఉదయించే వరకు ఆ వాక్యం చీకట్లో వెలుగు ఇచే దిపంలో ఉంది ఆ వెలుగుణు మీరు గ్రహిస్తే మీకు మేలు 20 లేఖనలో రాసిన ప్రవచనాలు మనిషి ఉహలో నుండి పుట్టలేదని మీరు ముందుగ గ్రచాలి ప్రవచనం ఎప్పుడు మనిషి ఉద్దేశంలోనుంది పుట్టలేదని మీరు ముందుగ గ్రహించాలి ప్రవచనం ఎప్పుడు మనిషి ఉద్దేశంలోనుంది పుట్టలేదు పవిత్రత్మలో నిండిన మనుషులుమాట్లాడగా వచ్చింది