అధ్యాయము 1

1 కొరింథీకోరు ఇక్కురు దేవురుట సంఘముకు ఆకయ ప్రాంతము అడ్డి ఇక్కురు పరిశుద్దులు అడ్డేరుకు దేవురుట సంకల్పం వలన క్రీస్తు యేసు అపోస్తులుడుగా ఇక్కురు పౌలు, నంబురు సోదరుడు తిమెతి, రాసక్కురు విషయాలు. 2 నంబురు తండ్రి దేవురుకోరుండు యేసు క్రీస్తు ప్రభువుకోరుండు నింగ్లుకు కృప, శాంతి కలుగుబేకుగాక. 3 నంబురు ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవురుకు స్తుతి కలుగుబేకు గాక. ఆయన దయ ఇక్కురు తండ్రి, అడ్డి విధాలుగా ఆదరించురు దేవురు. 4 ఆయన నంగుట కష్టాలు అడ్డి కోరు నంగ్లును ఆదరించక్కుదు. దేవురు నంగ్లుకు కాటించిక్కురు ఆ ఆదరణ నంగ్లు కాటిచ్చు ఎంతారు కష్టాలుకోరు ఇక్కిరాయిలున ఆదరించురు తీరి ఆయన నంగులున ఆదరించక్కుదు. 5 క్రీస్తు బూదిక్కురు శ్రమలు నంగ్లుకోరు అధిక మగురు కొలది, క్రీస్తుట ఆదరణ కూడా నంగ్లుకోరు అంతకం తకు అధికము ఆగక్కుదు. 6 నంగ్లుకు కష్టాలు వంచు యిండు గో అయి నంగుట విమోచన కోసరమే, నింగుట ఆదరణ కోసమే. నంగ్లుతీరే నింగ్లు బుగక్కురు కష్టాలును సహించిత్తు కు బేకాసిక్కురు ఓర్పును ఈ ఆదరణ కలిగించక్కుదు. 7 నింగ్లు నంగుట కష్టాలును ఎన్నగ పంచుగక్కురంగో అన్నగే నంగుట ఆదరణ కూడా పంచగక్కురంగా యిండు నంగ్లుకు గొర్తు. గనుక నింగ్లు గురించిన నంగుట నిరీక్షణ స్థిరముగా కీదు. 8 సోదరులారా, ఆసియ ప్రాంతముకోరు నంగ్లు బూదిక్కురు బాధలు నింగ్లుకు తెలారుగుండా ఇక్కు రుదు నంగ్లుకు ఇష్టం ఇల్లా. నంగ్లు పెకాకో ఇంగురు నమ్మకం ఇల్లాదిందిగాగోటు, నంగుట శక్తికి మించిక్కురు భారుమోటి పూర్తిగా కృంగిపోనో. 9 నిజంగా నంగ్లు మేని మరణ దండన బూదుకీదు. అయితే సొత్తోఇక్కిరాయిలును ఎద్ధిపిక్కురు దేవురు మేని తప్ప, నంగ్లు మేని నంగ్లు నమ్మకం ఎచ్చుగురు తీరి అన్నగ జరుగుసు. 10 ఆయన అంతారు భయంకరమైన ఆపదు కోరుండు నంగ్లును తప్పిక్కుసు. ఆయన మేని నంగుట నమ్మకం ఎచ్చుకీరో, మళ్ళీ మళ్ళీ ఆయన నంగ్లున తప్పించాదు. 11 నంగ్లు కోసం నింగ్లు ప్రార్థన ద్వారా సహాయం సేందు గుండు ఇందిగా ఆయన ఇత్తును సేయాదు. చాలామంది ప్రార్థనల వలన దేవురు నంగ్లున కనికరించుసు ఎత్తునో మంది నంగ్లు తరుపున కృతజ్ఞత సొన్నాదు. 12 నంగుట అతిశయం ఇదే! ఇత్తుకు నంగుట మనస్సాక్షి సాక్షము. లౌకిక జ్ఞానమోటి అల్లాది దేవురు ప్రసాదించురు పరిశుద్ధతతో యదార్థతతో దేవురుట కృపను అనుసరించి లోకముకో, ముఖ్యంగా నింగుట పక్షాన నర్దుగుండుకీరో. 13 నింగ్లు చదివి అర్థం సేందుగారు సంగతులు ఏత్తు నింగ్లుకు రాయిల్లా. 14 నింగ్లు ఇప్పటికే కొంతవరకు నంగ్లున అర్థము సేందుగుండు కీరంగా. నంబురు యేసు ప్రభువు దినాన, నింగ్లు నంగ్లుకు, నంగ్లు నింగ్లుకు గర్వ కారణంగా ఇక్కాకో. 15 ఈ నమ్మకమోటి మిన్ని నింగ్లచ్చుకు నాను వారుబేకు ఇండుగుండు కీరి. ఇత్తు వలన నింగ్లుకు రెండు సార్లు ప్రయోజనం కలుగుబేకిండు నట ఉద్దేశం. 16 మాసిదోని యకు ఓగందిగా నింగ్లున కలుసుగుండు మాసిదోనియ నుండి మళ్ళీ నింగ్లచ్చుకు వారుబేకిండు, తరువాత నింగ్లు నన్ను యూదయకు సాగనప్పాకంగా యిండు ఇండిగక్కిరి. 17 నాను ఇన్నగ ఆలోచన సేందు చపలచిత్తంగా నర్దుగక్కురేనా? నాను "అవును, అవును" ఇంగురు తర్వాత "అల్లా,అల్లా" యిండు లౌక్యంగా ప్రవర్తించక్కురేనా? 18 అయితే దేవురు నమ్మకము ఇక్కిరాలు. నంగ్లు, "అవును" యిండు సొన్ని "అల్లా" ఇంగిమాటో. 19 నాను, సిల్వాను, తిమోతి, నింగ్లుకు ప్రకటించి క్కురు దేవురుట మగు యేసు క్రీస్తు, "అవును" యిండు సొన్ని "అల్లా" ఇంగురాలుగా ఇక్కిల్లా గాని ఆయన ఎప్పుడూ "అవును" ఇంగురాలు తీరే కీదు. 20 దేవురుట వాగ్దానాలు అడ్డి క్రీస్తుకోరు "అవును" ఇంగురుదే కీదు. కాబట్టి దేవురుట మహి మ కోసం ఆయన ద్వారా నంబురు "ఆమెన్" ఇంగక్కురో. 21 క్రీస్తు కోరు నింగ్లున నంగ్లున స్థిరపరచుదు దేవురే. ఆయనే నంబురును అభిషేకించి 22 నంబురుకు ముద్ర వోటు, నంబుట హృదయాలుకోకు అస ఆత్మను సంచకరువు గా తంచు. 23 నింగ్లున నొప్పించురుదు ఇష్టం ఇల్లాది నాను కొరంథీకి మళ్ళీ వారిల్లా. ఇత్తుకు దేవురే నాకు సాక్షి. 24 నింగుట విశ్వాసం మేని పెత్తనం చెలాయించురు ఉద్దేశం నంగ్లుకు ఇల్లా. నింగ్లు నింగుట విశ్వాసముకో నిలుబూదు ఇందిగా నింగుట ఆనందము కోసం నింగ్లోటి కలసి పని సేయక్కురో.